MovieGQ

Sardaar

Sardaar Gabbar Singh (2016) · Track 1 of 6

Song Details

Lyrics

జో డర్ గయా...సమ్ జో మర్ గయా... లేడీస్ అండ్ జెంటిల్ మెన్ హి ఈజ్ బ్యాక్ వన్స్ అగెయిన్ యాజ్ సర్దార్ సో ఆల్ ది బ్యాడ్ గైస్ ఖబడ్దార్.... పల్లవి : చూస్కో గురూ హల్ చల్ షురూ దూకాడురో ఖాకీ పాంథరూ రాస్కో గురూ ఈ ఛాప్టరూ న్యూ స్టైలురో వీడి లా అండ్ ఆర్డరూ లాఠీ పట్టి పుట్టాడు ఓ... డ్యూటి పై ఒట్టు పెట్టాడు ఓ... వెయ్యి గుర్రాల ఫోర్స్ దాగున్న హార్సు పవరుడు... గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్... హి ఈజ్ బ్యాక్ టు డూ సమ్ థింగ్...(2) చరణం: 1 హమ్ జో బోలా సహీ హై సమ్ జో ఫైనల్ వహీ హై నేను నుంచున్న ప్లేస్ ఏదైన స్టేషన్ ఐపోద్దిరో మేరా గన్ మే ఖుదా హై యే తో సబ్ కే పతా హై దానికెదురెళ్తే రైట్ సైడైనా, రాంగ్ సైడవుద్దిరో స్కేలు పై కొలిచేదెలా వీడి అడుగుల్లో భూకంపం గుండెపై పిడుగే కదా వీడి గన్ను శబ్దం గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్... హి ఈజ్ బ్యాక్ టు డూ సమ్ థింగ్... ముసుగు లుక్కురో మాస్ ఫేసుబుక్కురో వీడు లెఫ్ట్ రైట్ ఎక్సలెంట్ పోలీస్ పవర్ బ్యాంకురో మిలిట్రీ ట్యాంకురో వీడి చెయ్యి పడితే చెడ్డవాళ్ల మాలిష్ ఓ లబ్బో లబ్బో వీడు ఇండియాకే ఫేమస్ కొత్త కొత్త క్రైమ్ గుర్తుపట్టే కొలంబస్ తోలు తీసి లెక్కల్లో టూటూమసీలస్ వీడి లాంటి పోలీసోడు సొసైటీకే బోనస్ చరణం: 2 డేంజరంటుంది చూడు మెళ్లోని ఎర్రతుండు 24/7 బుల్లెట్ ప్రూఫల్లే ఉందిరో యూనిఫాం ప్యూర్ పోలీస్ బ్లడ్డు, కొడితే బాడీలు షెడ్డు చట్టమూ లేని, సిస్టమూ లేని రిపేరే తేరా కామ్ రూల్స్ నీ, న్యూసెన్స్ నీ, గిరాటు వేస్తాడు డస్ట్ బిన్ లో ఘాటుగా ఇస్ట్రెయిటుగా వెళ్తాడు కొత్త వే లో గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్... హి ఈజ్ బ్యాక్ టు డూ సమ్ థింగ్...(2)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sardaar Gabbar Singh

See All