MovieGQ

Nee Chepa Kallu

Sardaar Gabbar Singh (2016) · Track 5 of 6

Song Details

Lyrics

నీ చేప కళ్ళు చేప కళ్ళు గిచ్చుతున్నవే నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే నా రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే నీ కాలిమువ్వ కాలిమువ్వ ఘల్లుమన్నదే నీ కొంటె నవ్వు కొంటె నవ్వు అల్లుకున్నదే నా చిట్టి గుండె చిట్టి గుండె చిట్టి గుండె జిల్లుమన్నదే చూడకు చూడకు చూపులు నాటకు చెంపల మైదానంలో చీటికి మాటికి సిగ్గులు రేపకు ఒంపులు పూల వనంలో అట్టా ఓ ఊపిరి గాలై తాకేవో నువ్వూ నన్నే ఓ మైనపు బొమ్మగ కరిగించేస్తావు సూరిడే నువ్వు చురక్కు అందీ అణువణువు నీ చేప కళ్ళు చేప కళ్ళు గిచ్చుతున్నవే నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే నా రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే నీ కాలిమువ్వ కాలిమువ్వ ఘల్లుమన్నదే నీ కొంటె నవ్వు కొంటె నవ్వు అల్లుకున్నదే నా చిట్టి గుండె చిట్టి గుండె చిట్టి గుండె జిల్లుమన్నదే చరణం: 1 మల్లెపూల వయ్యారమే నిన్ను చూసి మందారమై కందిపోయే నేడు ఎందుకిల్లా ఏ తీగ లాగవని బంతిపూల సింగరమే రంగు రంగు బంగారమై చెంత చేరుకుంది చేతులారా నా జంట కావాలనీ నీలో ఎడవైపున చోటు నన్నే పిలిచిందీ అదిరే కుడి వైపున కన్ను ఆ ఆ అంటోంది జోడి కుదిరింది నీ చేప కళ్ళు చేప కళ్ళు గిచ్చుతున్నవే నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే నా రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే నీ కాలిమువ్వ కాలిమువ్వ ఘల్లుమన్నదే నీ కొంటె నవ్వు కొంటె నవ్వు అల్లుకున్నదే నా చిట్టి గుండె చిట్టి గుండె చిట్టి గుండె జిల్లుమన్నదే చరణం: 2 బుగ్గచుక్క పెట్టాలిగా ముద్దు చుక్క పెట్టేయనా ఎపుడైతేనే నీ మనస్సు నా సొంతమైయ్యిందిగా పూలదండ మార్చాలిగా కౌగిలింత దండేయనా ఎక్కడైతేనే రేపో మాపో కళ్యాణ మవుతుందిగా అసలే ఇది అల్లరి ఈడు ఆగొద్దంటుందీ అవునా నువ్వామాటంటే నాకు బాగుందీ తోడే దొరికింది నీ చేప కళ్ళు చేప కళ్ళు గిచ్చుతున్నవే నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే నా రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే నీ కాలిమువ్వ కాలిమువ్వ ఘల్లుమన్నదే నీ కొంటె నవ్వు కొంటె నవ్వు అల్లుకున్నదే నా చిట్టి గుండె చిట్టి గుండె చిట్టి గుండె జిల్లుమన్నదే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sardaar Gabbar Singh

See All