MovieGQ

Ye Kulamu Needante

Sapthapadhi (1981) · Track 7 of 10

Lyrics

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది చరణం: 1 ఏడు వర్ణాలు కలసి ఇంద్రధనసు అవుతాది అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరము ఉంటాది ఏడు వర్ణాలు కలసి ఇంద్రధనసు అవుతాది అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరము ఉంటాది ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది చరణం: 2 ఆది నుంచి ఆకాశం మూగది అనాదిగా తల్లి ధరణి మూగది ఆది నుంచి ఆకాశం మూగది అనాదిగా తల్లి ధరణి మూగది నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు ఈ నడమంత్రపు మనుషులకే మాటలు.. ఇన్ని మాటలు ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sapthapadhi

See All