Song Details
Lyrics
మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేల చరాచరరూప పరాత్పర సూర్య సుధాకర లోచనా మరుగేల చరాచరరూప పరాత్పర సూర్య సుధాకర లోచనా మరుగేలరా ఓ రాఘవా చరణం: 1 అన్ని నీవనుచు అంతరంగమునా అన్ని నీవనుచు అంతరంగమునా తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా అన్ని నీవనుచు అంతరంగమునా తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా నిన్నెగాని మదినీ ఎన్నజాలనురులా నిన్నెగాని మదీనెన్నజాలనురుల నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుతా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Sapthapadhi
See AllOJ
Om Jaathavedasesu
S.P. Balasubrahmanyam, S. Janaki
AN
Ayigiri Nandhini
S.P. Balasubrahmanyam
A
Akhilaandeswari
S.P. Balasubrahmanyam, P. Susheela
GT
Govullu Thellana
S.P. Balasubrahmanyam, S. Janaki
NN
Nemaliki Nerpina Nadakalivi
S. Janaki
BS
Bhamane Satya Bhamane
S. Janaki
YK
Ye Kulamu Needante
S.P. Balasubrahmanyam, S. Janaki
VY
Vrepalliya Yeda Jhalluna
S.P. Balasubrahmanyam, P. Susheela
T(
Thaandavam (Music Bit)
-