Song Details
Lyrics
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన చరణం: 1 తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా..ఎందుకుండవ్ కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా.. ఏమో తెల్లావు కడుపుల్లో కర్రావులుండవాకర్రావు కడుపున ఎర్రావు పుట్టదా గోపయ్య ఆడున్నా గోపెమ్మ ఈడున్నా గోధూళి కుంకుమై గోపెమ్మకంటదా ఆ పొద్దు పొడిచేనా.. ఈ పొద్దు గడిచేనా.. ఎందువలనా అంటే అందువలన ఎందువలనా అంటే దైవఘటన గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన చరణం: 2 పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు.. పాపం అల్లన మోవికి తాకితే గేయాలు.. హా హా హ పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలుఅల్లన మోవికి తాకితే గేయాలు ఆ మురళి మూగైనా ఆ పెదవి మోడైనా ఆ గుండెగొంతులో ఈ పాట నిండదా ఈ కడిమి పూసేనా.. ఆ కలిమి చూసేనా.. ఎందువలనా అంటే అందువలన ఎందువలనా అంటే దైవఘటన గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Sapthapadhi
See AllOm Jaathavedasesu
S.P. Balasubrahmanyam, S. Janaki
Ayigiri Nandhini
S.P. Balasubrahmanyam
Akhilaandeswari
S.P. Balasubrahmanyam, P. Susheela
Nemaliki Nerpina Nadakalivi
S. Janaki
Bhamane Satya Bhamane
S. Janaki
Ye Kulamu Needante
S.P. Balasubrahmanyam, S. Janaki
Marugelaraa
S. Janaki
Vrepalliya Yeda Jhalluna
S.P. Balasubrahmanyam, P. Susheela
Thaandavam (Music Bit)
-