Diri Diri Diridi
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- K.K.
Lyrics
- డిరి డిరి డిరిడీ వారెవ్వా (౩)
ఇప్పుడిప్పుడిప్పుడే వారెవ్వా
ఇచ్చిపుచ్చుకుంటే వారెవ్వా...
అరె ఇద్దరొకటయెరో వారెవ్వా
అరె డిరి డిరి డిరిడీ వారెవ్వా
ఇప్పుడిప్పుడిప్పుడే వారెవ్వా
చరణం: 1
అ అదిరి పడకురో దిగులుపడకురో
కడలి అడుగులో మగువ మనసులో
ఏవి టుందో చెప్పలేవురో
అమ్మమ్మ అంతనిందలొద్దులే
అంతంత పెద్దమాటలొద్దులే
మనసు తెరతీసి ఉందిలే
నన్నుచూడమందిలే
అరె ముచ్చటింక ముందరుందిలే
హే డిరి డిరి డిరిడీ వారెవ్వా
ఇప్పుడిప్పుడిప్పుడే వారెవ్వా
ఇచ్చిపుచ్చుకుంటే వారెవ్వా...
అరె ఇద్దరొకటయెరో వారెవ్వా
చరణం: 2
కనులు కలపరో మనసు తెలపరో
మొదటి పిలుపుతో వరస కలపరో
పెళ్ళిడోలు మోగుతుందిరో
వలపు వల జారుకుందిలే....
దుడుకు వయసాగనందిలే
మనసుజత కోరుకుందిలే అది చెప్పలేదులే
ఈసందడంత అందగాడిదే
హే డిరి డిరి డిరిడీ వారెవ్వా
ఇప్పుడిప్పుడిప్పుడే వారెవ్వా
ఇచ్చిపుచ్చుకుంటే వారెవ్వా...
అరె ఇద్దరొకటయెరో వారెవ్వా
హే డిరి డిరి డిరిడీ వారెవ్వా
హే డిరి డిరి డిరిడీ వారెవ్వా
డిరి డిరి డిరిడీ వారెవ్వా
డిరి డిరి డిరిడీ వారెవ్వా...
Santosham
Movie More SongsDiri Diri Diridi Keyword Tags
-
-



