Song Details
Lyrics
ఏమైనదో ఏమో నాలో కొత్తగా ఉంది లో లో కలలిలా నిజమైతే వరమిలా ఎదురైతే నాలో నీవై నీలో నేనై ఉండాలనే నా చిగురాశనీ లో లో పొంగే భావాలన్నీ ఈవేళిలా నీతో చెప్పాలని ఉన్నదీ అందాల సిరిమల్లె పువ్వూ ఏ మూల దాగావో నువ్వూ చిరుగాలిలా వచ్చి నీవూ యదలోన సడి రేపినావూ ఏదో రోజు నీకై నువ్వు ఇస్తావనే నీ చిరునవ్వునీ ఎన్నెన్నో ఆశలతోనే ఉన్నాను నే నీకోసం ఇలా...
Lyrics sourced from public databases. May contain errors.