MovieGQ

Nee Sneham

Sambaram (2003) · Track 9 of 10

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

నీ స్నేహం దూరం ఆయె నీ ప్రాణం భారం ఆయె నీ నీడే రాదే నీ వెంట ఇన్నాళ్ళూ నీతో ఉంటూ కన్నీళ్ళే రానీకంటూ చెప్పేటి వారే లేరింకా పగలనీయకు గుండెలని చెలిమి లేదు అని... ఎవరి దారులు వారివనీ ముగిసె నీ మజిలీ... ఋణము తీరిన బంధం నిన్నే ఒదిలి పోయిందీ... మనసు ఒంటరినయ్యానంటూ కుమిలి పోతుందీ... నీ ఆశే నీరయ్యింది నీ శ్వాసే నిప్పయ్యింది నీకంటూ ఇంకా ఏముంది ఈ దూరం భారం అంది ఈ గాయం పోనంటుంది నువ్వింక చేసేదేముంది...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sambaram

See All