MovieGQ

Devudichina

Sambaram (2003) · Track 1 of 10

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

దేవుడిచ్చిన వరమని తెలిసే నడిచి వచ్చిన కలలని తెలిసే మనసు తెచ్చిన వెలుగని తెలిసే తెలిసే తెలిసే తెలిసే దేవుడిచ్చిన వరమని తెలిసే నడిచి వచ్చిన కలలని తెలిసే మనసు తెచ్చిన వెలుగని తెలిసే తెలిసే తెలిసే తెలిసే అలవాటు లేని ఈ పులకింత తన రూపమే గదా మనసంతా ఇది ప్రేమ కాక మరి ఏంటంటా No doubt no doubt no doubt no ఇది ప్రెమ ప్రేమ ప్రేమ....ఇది ప్రేమ ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ప్రేమ.....ఇది ప్రేమ ప్రేమ ప్రేమ ప్రాణమున్నది మనసు తెను లేని జీవితం బొరుసు పుస్తకాలలో దాచుకున్న నా జ్ఞాపకాలనే అడుగు ఆమె పేరునే మనసు అరె మాటిమాటికీ తలుచు ఆమెకోసమై ఎంత వేచినా చెంత చేరదే అలుపు అనురాగమే ఒక మేఘమై తొలిప్రేమగా కురిసింది అని తనలో తనే మనసే ఇలా మురిసిందిలే దేవుడిచ్చిన వరమని తెలిసే.....నడిచి వచ్చిన కలలని తెలిసే మనసు తెచ్చిన వెలుగని తెలిసే తెలిసే తెలిసే తెలిసే ఆమె కళ్ళలో మెరుపు అరె ఆమె నవ్వు మైమరుపు ఆమె ఊహలో ఆమె ధ్యాసలో తేలితున్నది మనసు ఆమెకోసమీ బ్రతుకు మది ఆమెకోసమే బతుకు ఇన్ని రోజులు చిన్ని మనసెలా కలవరించెనో అడుగు తన ప్రేమలో నిజముందని ఈ రోజుతో ఋజువైనదని తనలో తనే మనసే ఇలా మురిసిందిలే...హో..హో.. దేవుడిచ్చిన వరమని తెలిసే నడిచి వచ్చిన కలలని తెలిసే మనసు తెచ్చిన వెలుగని తెలిసే తెలిసే తెలిసే తెలిసే దేవుడిచ్చిన వరమని తెలిసే నడిచి వచ్చిన కలలని తెలిసే మనసు తెచ్చిన వెలుగని తెలిసే తెలిసే తెలిసే తెలిసే అలవాటు లేని ఈ పులకింత తన రూపమే గదా మనసంతా ఇది ప్రేమ కాక మరి ఏంటంటా No doubt no doubt no doubt no ఇది ప్రేమ ప్రేమ ప్రేమ......ఇది ప్రేమ ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ప్రేమ.......ఇది ప్రేమ ప్రేమ ప్రేమ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sambaram

See All