Song Details
Lyrics
మధురం మధురం ఎపుడూ ప్రేమ సహజం సహజం ఇలలో ప్రేమ కలలసీమలో నిజము ఈ ప్రేమ అనురాగం పలికించే ప్రియనేస్తం ప్రేమ ప్రేమ... ఎపుడూ ఎదకీ ఒకటే ధ్యాస ఎపుడో అపుడూ నాదను ఆశ బదులు కోసమే ఎదురు చూస్తున్నా మదిలోనే కొలువున్నా నిను చూసీ పలుకే రాదే... వలపూ విషమూ ఒకటేనేమో మనసూ మమతా కలలేనేమో చిగురుటాశలే చెదిరిపోయేనే ఎదకోసే ఈ బాధా మిగిలిందీ ప్రేమ ప్రేమ....
Lyrics sourced from public databases. May contain errors.