Song Details
Lyrics
సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటె ప్రేమ మనసునాప తరమా రమ్మంటు నన్ను లాగుతుంటె ప్రేమ నా కళ్ళల్లొ వాకిళ్ళల్లో ఉయ్యాలలూగె ప్రేమా సువ్వి సువ్వి సువ్వాలమ్మ సిందులేసి సూడవమ్మ వయసునాప తరమా సువ్వి సువ్వి సువ్వాలమ్మ నాలొ నేను లేనోయమ్మ ప్రేమ వింత వరమా సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటె ప్రేమ మనసునాప తరమా రమ్మంటు నన్ను లాగుతుంటె ప్రేమ ఓ చల్ల గాలి ఆ నింగి దాటి ఈ పిల్ల గాలి వైపు రావా ఊహల్లొ తేలి నీ ఒళ్ళొ వాలి నా ప్రేమ ఊసులాడనీవా పాల నురుగుల పైన పరుగులు తీసి పాలు పంచుకోవా పూల మధురిమ కన్న మధురము కాద ప్రేమ గాధ వినవా సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటె ప్రేమ మనసునాప తరమా రమ్మంటు నన్ను లాగుతుంటె ప్రేమ డోలారె డోల డోలారె డోల మోగింది చూడు గట్టి మేళ బుగ్గె కందేలా సిగ్గె పడేలా నాకొచ్చెనమ్మ పెళ్ళి కల మబ్బు పరుపుల మాటు మెరుపుల మేన పంపెనమ్మ వాన నన్ను వలచిన వాడు వరుడై రాగా ఆద మరచి పోనా సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటె ప్రేమ మనసునాప తరమా రమ్మంటు నన్ను లాగుతుంటె ప్రేమ నా కళ్ళల్లొ వాకిళ్ళల్లో ఉయ్యాలలూగె ప్రేమా సువ్వి సువ్వి సువ్వాలమ్మ సిందులేసి సూడవమ్మ వయసునాప తరమా సువ్వి సువ్వి సువ్వాలమ్మ నాలొ నేను లేనోయమ్మ ప్రేమ వింత వరమా ప్రేమ వింత వరమా ప్రేమ వింత వరమా ప్రేమ వింత వరమా ప్రేమ వింత వరమా
Lyrics sourced from public databases. May contain errors.