Song Details
Lyrics
బైలా బైలామో సరికొత్త సంగీతంలో డైలా డైలమో పయనిద్దాం ఈ వేగంలో బైలా బైలామో సరికొత్త సంగీతంలో డైలా డైలమో పయనిద్దాం ఈ వేగంలో ఓ జనగణమే నిలిచింది నీతో జన పదమే నడిచింది నీతో నవ జగమే యువ రాగం వెంట రావాలంట నేడే మాతరం మా తరం ఆపడం ఆపడం పారం పం పం ఎవరి తరం బైలా బైలామో సరికొత్త సంగీతంలో డైలా డైలమో పయనిద్దాం ఈ వేగంలో ఓ జనగణమే నిలిచింది నీతో జన పదమే నడిచింది నీతో నవ జగమే యువ రాగం వెంట రావాలంట నేడే మెరుపే బంగారాలు మెరవకపోతే రాళ్ళు అనుకుంటూ ఉన్నాగా ఇన్నాళ్ళు తెరిపించావోయ్ కళ్ళు విడిపించావోయ్ ముళ్ళు ముళ్ళైనా నీతో ఉంటే వూలు కవ్వించాలి ప్రవహించాలి మనసుల్లోనా మమతల సెలయేరు ప్రేమించాలి నడిపించాలి నలుగురు మెచ్చే నూతన సర్కారు బైలా బైలామో సరికొత్త సంగీతంలో డైలా డైలమో పయనిద్దాం ఈ వేగంలో ఓ జనగణమే నిలిచింది నీతో జన పదమే నడిచింది నీతో నవ జగమే యువ రాగం వెంట రావాలంట నేడే చూపుల్లోని చురుకు ఊహల్లో ఉడుకు దీపాలై అందించాలి వెలుగు చేయి చేయి కలుపు పాదం పాదం కలుపు ఏరాలి మొక్కల్లోని కలుపు మెలి తియ్యాలి కలిపెయ్యాలి కాలుష్యాల చీకటి కోణాలు పండించాలి పాలించాలి సస్యశ్యామల ప్రేమల రాజ్యాలు బైలా బైలామో సరికొత్త సంగీతంలో డైలా డైలమో పయనిద్దాం ఈ వేగంలో ఓ జనగణమే నిలిచింది నీతో జన పదమే నడిచింది నీతో నవ జగమే యువ రాగం వెంట రావాలంట నేడే మాతరం మా తరం ఆపడం ఆపడం పారం పం పం ఎవరి తరం మాతరం మా తరం ఆపడం ఆపడం పారం పం పం ఎవరి తరం
Lyrics sourced from public databases. May contain errors.