Song Details
Lyrics
సైనికుడు....సైనికుడు గొ గొగొగొ గొ గొగొగొ గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ కాలం ఇదిగొ కాలం అదిగొ గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ కాలమనే నదిలో కదిలే అలలను కొట్టి లోకమనే మదిలో ఒదిగె నిదురని తట్టి ఓహో .. శ్రామికుడు నువ్వై ప్రేమికుడు నువ్వై ఓహో.. సాగిపొ నేడే సైనికుడు నువ్వై గొ గొగొగొ గొ గొగొగొ గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ......గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ......గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ M B A చదివిన MCA లె చదివిన ఈ జగతిని సైతం చదవరా వేదాలె చదివిన వేమన నీతులు చదివిన అవినీతుల లోతులు చదవర ఆ ఆ వికాసం మాటున విషాదం వుందిరా విరామం వద్దురా విదానం మార్చరా ఒంటి సైనికుడల్లె కవాతులె చెయ్యరా కొటి సూర్యులమల్లె ప్రకాశమే పంచరా ప్రకాశమే పంచరా గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ సైనికుడు .. సైనికుడు ఓహ్ మై లవ్ మాటతొ అమ్మాయి మనసే గెలిచిన ఆ గెలుపే ఇద్దరి మద్యన ఓహ్ మై ఫ్రెండ్ మాటతొ అందరి మనసులు గెలవరా ఆ గెలుపొక మలుపును చూపురా ప్రయత్నం నీదిరా ప్రభుత్వం నువ్వురా ప్రభావం నీదిరా ప్రభంజనమవ్వరా సాటి స్నేహితుడల్లె జనాలతొ నడవరా మేటి నాయకుడల్లె జగాలనే నడపరా గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ కాలమనే నదిలో కదిలే అలలను కొట్టి లోకమనే మదిలో ఒదిగె నిదురని తట్టి ఓహో .. శ్రామికుడు నువ్వై ప్రేమికుడు నువ్వై ఓహో.. సాగిపొ నేడే సైనికుడు నువ్వై సైనికుడు .. సైనికుడు
Lyrics sourced from public databases. May contain errors.