MovieGQ

Aadapilla Aggipulla

Sainikudu (2006) · Track 3 of 6

Song Details

Lyrics

హొయ్ ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా అగ్గిపుల్లా ఆడపిల్లా రాజై రాజై రెండూ కళ్ళా బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా వసారా చూరంట వాలే పొద్దూ చల్ చటుక్కున చటుక్కున నాతో వద్దూ దుబారా వద్దంట ఇచ్చేయ్ ముద్దూ జత కలిసిన ముడేసిన నాడే ఇద్దూ కాస్కో కుస్కో కాటా ఏస్తే నీ వాస్తంత చూసాకే వాటాకొస్తా ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా హేయ్ అలకలు వస్తే తళుకులు చూస్తా చతికిల పడకుండా జతయి కలుస్తా ఇరుకున పెడితే దొరకనిదిస్తా చిలికిన ఎన్నెల్లో వొడే పరుస్తా నిప్పంటుకున్నాక తప్పేందమ్మీ... నిప్పంటుకున్నాక తప్పేందమ్మీ వడి సొంతమే ఉందిగా హాయీ హామీ అగ్గిపుల్లా ఆడపిల్లా రాజై రాజై రెండూ కళ్ళా బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా గడపలకొస్తే గడియలు తీస్తా కుడిఎడమవుతుంటే కుదేలు చేస్తా సొగసులు కోస్తే రవికలు తెస్తా విరవిరజాజుల్తో నిన్నే గెలుస్తా సిగ్గంటుకున్నాక ముద్దెందుకూ .. సిగ్గంటుకున్నాక ముద్దెందుకూ నడి సందెలో అందెలే సిందెయ్యగా హేయ్ ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా వసారా చూరంట వాలే పొద్దూ చల్ చటుక్కున చటుక్కున నాతో వద్దూ దుబారా వద్దంట ఇచ్చేయ్ ముద్దూ జత కలిసిన ముడేసిన నాడే ఇద్దూ కాస్కో కుస్కో కాటా ఏస్తే నీ వాస్తంత చూసాకే వాటాకొస్తా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Sainikudu

See All