MovieGQ

Karakuraathi Gundello

Rajanna (2011) · Track 3 of 12

Song Details

Lyrics

కరకురాతి గుండెల్లొ రగులుకున్న మంటల్లో కాలి మసైపోయెనమ్మ నీ గూడు కడుపున కనకున్నా కంటికి రెప్పల్లే కాచుకున్న వాడిప్పుడు లేడు రాబందుల రాజ్యం లో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా ఎగిరిపోవె ఏడికైన కోయిలమ్మా ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా ఎగిరిపోవె ఏడికైన కోయిలమ్మా గుండెల పెనవేసుకున్న అనుబంధాలూ ఆకలినే మరిపించే ఆటపాటలూ మరచిపోయి తీరాలమ్మా నువ్వు మరచిపోయి తీరాలమ్మా చెయ్యాలని మనసున్న చెతకాని వల్లమూ పెట్టాలని ఉన్నా నిరుపేద వల్లం ఈ మట్టి లోన ఏకమైన మీ అమ్మా నాన్నలా చల్లని దీవెనలే నీకు శ్రీ రామ రక్షగా ఎగిరిపోవె ఏడికైన కోయిలమ్మా... మన వాడకి మరి రాకమ్మ మల్లమా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Rajanna

See All