MovieGQ

Kaaligajja

Rajanna (2011) · Track 8 of 12

Song Details

Lyrics

కాలి గజ్జె ఘల్లుమంటె పల్లె తల్లి మెలుకుంతదో మా అమ్మలార అక్కలారా డోలు డప్పు ఘొల్లుమంటె వూరు వాడ లేచివస్తదో మా అన్నలర తమ్ములరా కాలి గజ్జె ఘల్లుమంటె పల్లె తల్లి మెలుకుంతదో మా అమ్మలార అక్కలారా డోలు డప్పు ఘొల్లుమంటె వూరు వాడ లేచివస్తదో మా అన్నలర తమ్ములరా గొంతెత్తి పాడుతుంటె లెలెస్సొ హైలెస్స తేనలూరి పాడతాయి లెలెస్సొ హైలెస్స గొంతెత్తి పాడుతుంటె లెలెస్సొ హైలెస్స తేనలూరి పాడతాయి లెలెస్సొ హైలెస్స అడవిలోన జీవరాసులన్ని గూడు వదిలి వచ్చి ఆటలాడి అలసిపొతాయో కాలి గజ్జె ఘల్లుమంటె పల్లె తల్లి మెలుకుంతదో మా అమ్మలార అక్కలారా డోలు డప్పు ఘొల్లుమంటె వూరు వాడ లేచివస్తదో మా అన్నలర తమ్ములరా కాలి గజ్జె ఘల్లుమంటె పల్లె తల్లి మెలుకుంతదో మా అమ్మలార అక్కలారా డోలు డప్పు ఘొల్లుమంటె వూరు వాడ లేచివస్తదో మా అన్నలర తమ్ములరా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Rajanna

See All