Song Details
Lyrics
అమా...ఆ..ఆ...అవనీ.. అమ్మా అవనీ నేలతల్లీ అనీ ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకనీ అమ్మా అవనీ నేలతల్లీ అనీ ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకనీ అమ్మా అవనీ నేలతల్లీ అనీ ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకనీ కనిపెంచిన వొడిలోనే కన్ను మూయానీ మల్లీ ఈ గుడిలోనే కల్లు తెరవనీ అమ్మా అవనీ నేలతల్లీ అనీ ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకనీ తల్లి నిను తాకితేనె తనువు పులకరిస్తుందీ నీ యదపై వాలితేనె మేను పరవసిస్తుందీ తేట తెలుగు జానా కోటి రతనాల వీణా నీ పదములన నువి నాకు స్వర్గం కన్న మిన్న అమ్మా అవనీ నేలతల్లీ అనీ ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకనీ అమ్మా అవనీ... నీ బిడ్డల సౌర్య ధైర్య సాహస గాదలు వింటే నరనరాలలో రక్తం పొంగి పొరలుతుందీ రిగగ రిగగ రిగ రిగగ రిగగ రిగ రిగగ రిగగ రిగ రిగ రిస దప దస రిగగా రిపపప గదదద పదదద సద సద పగ పగ సద సద సద సద పద సద పద సద పద సద పద సద సస సస సస సస రిరి సస సస సస సస గగ రిగ రిస రిగ రిస .. రిగ రిస రిగ రిస సరి సరి గ రిస గ రిస గ రిస రిగ రిగ ప .. గరి సద ప గప పద దస సరి గరి సద పద దస సరి రిగ మగ రిస రి గ మా రిస దప దస రిగ ప సరి గప దస రిగ పా... దప గరి సరి సద.. వీర మాతవమ్మ రణ ధీర చరితవమ్మ పుణ్య భూమివమ్మ .. నువు దన్య చరితవమ్మ తల్లి కొరకు చేసె ఆ త్యాగమెంతదైన దేహమైన ప్రాణమైన కొంచమే కదమ్మ అది మించిన నాదన్నది నీకీ గలదేదమ్మ అమ్మా అవనీ నేలతల్లీ అనీ ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకనీ అమ్మా అవనీ.......
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Rajanna
See AllGjijigadu
Sanjeev Chimmalgi, Kaala Bhairava
Raa Ree Ro Rela
Srimathumitha - Madhumitha , Revanth, Sravana Bhargavi, K. Sahithi, Amrutha Varshini, B. Ramya
Karakuraathi Gundello
M.M. Keeravani, Kailash Kher
Lachuvamma Lachuvamma
Deepu, Sravana Bhargavi, Rahul
Chittiguvva
Shivani, Venu, Sanjeev Chimmalgi, B. Ramya
Okka Kshanam
Balaji, Deepu, Revanth, Rahul, Prudhvi Chandra
Goodu Chediri Koila
Shweta Pandit
Kaaligajja
Surendar Mittapalli, Chaitra H.G.
Vey Vey
Revanth
Dorasaani Koradaa
Amrutha Varshini
Melukove Chittitalli
Sudarshini