Song Details
Lyrics
గిజిగాడు తన గూడు వదిలీ రాకున్నాడు సూరీడు రాలేదనీ కొలనీలో కమలాలు తలదించుకున్నాయి పొద్దు పొడవలేదనీ గిజిగాడు తన గూడు వదిలీ రాకున్నాడు సూరీడు రాలేదనీ కొలనీలో కమలాలు తలదించుకున్నాయి పొద్దు పొడవలేదనీ గారాల మల్లమ్మ కల్లే తెరవకుంది తెలవారలేదే అనీ నువ్వైనా చెప్పన్నా సూరీడుకి రాజన్నా ఎండెక్కె లేలెమ్మనీ కొండెక్కె తన ఏడు గుర్రాల బడెక్కి పిండక్కి రారమ్మనీ బతుకమ్మ పిండక్కి రారమ్మనీ పిండక్కి రారమ్మనీ బతుకమ్మ పిండక్కి రారమ్మనీ నడిమింట సూరీడు నిప్పులు చెరిగేడు పసికిందు పడుకుందనీ నడిమింట సూరీడు నిప్పులు చెరిగేడు పసికిందు పడుకుందనీ నువ్వైనా చెప్పన్నా సూరీడుకి రాజన్నా మబ్బు చటుకు పొమ్మనీ నా బిడ్డకి రవ్వంత నీడిమ్మనీ కంటికి రెప్పల్లే కాచుకున్నా గాని నీ వైపే నా తల్లి చూపూ నువ్వైనా చెప్పన్నా మల్లమ్మకి రాజన్నా ఇలు దాటి పోవొద్దనీ దయచేసి నీ దరికి రావద్దనీ ఇలు దాటి పోవొద్దనీ దయచేసి నీ దరికి రావద్దనీ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Rajanna
See AllRaa Ree Ro Rela
Srimathumitha - Madhumitha , Revanth, Sravana Bhargavi, K. Sahithi, Amrutha Varshini, B. Ramya
Karakuraathi Gundello
M.M. Keeravani, Kailash Kher
Lachuvamma Lachuvamma
Deepu, Sravana Bhargavi, Rahul
Chittiguvva
Shivani, Venu, Sanjeev Chimmalgi, B. Ramya
Okka Kshanam
Balaji, Deepu, Revanth, Rahul, Prudhvi Chandra
Goodu Chediri Koila
Shweta Pandit
Kaaligajja
Surendar Mittapalli, Chaitra H.G.
Vey Vey
Revanth
Dorasaani Koradaa
Amrutha Varshini
Melukove Chittitalli
Sudarshini
Amma Avanee
Malavika