Song Details
Lyrics
ఉస్కులడి కిస్కు రెడీ ఓ బాలికా దస్కతకి బుగ్గ రెడీ చెయ్యాలిగా చేస్తా వత్తిడి ముద్దుల్తో ముట్టడి రమ్యా రాబడి చలో గిలో హలో చలో ఉస్కులడి కిస్కు రెడీ ఓ బాలకా కస్కుమని కౌగిలికే రావాలికా లేటే చేయక లేటెస్ట్ ప్రేమిక చాటే లేదిక లగో లగో వగో పగో వస పిట్ట పలికింది కసి చెట్టుమీన నడి కట్టు చెదిరింది ముడి పెట్టు మామ రస పట్టు తెలిసింది గిలిగింతల్లోనా చెలి పెట్టు కలిపింది చలిగంగల్లోనా లెఫ్ట్ రైట్ లవ్వే అబ్బాయి ఫిఫ్టీ ఫిఫ్టీ నువ్వు నేనోయి సూటు సైట్ రెండే అమ్మాయి చాటు మాటు లేవే గుమ్మాయి ఆత్రేయన్నది రౌద్రే విన్నది కోసరాజు కుంటున్నది ఉస్కులడి కిస్కు రెడీ ఓ బాలికా కస్కుమని కౌగిలికే రావాలికా ఫిగరుంది పొగరుంది చిగురుంది చానా పిడుగల్లే కొడతాను బిడియాల సేనా కథలెన్నో చదివాను కను చూపుల్లోనా మనసంటే నసపెట్టే వయసింతే మైనా మబ్బు మబ్బు తళుక్కంటుంటే ఈడు జోడు కలుక్కంటాయి ఊరు వాడ వెతుక్కుంటుంటే నీలో నేను ఇరుక్కుంటాలే ఆరుద్ర అన్నది ఏ నిద్ర రానిది పింగళికే పిలుపైనది ఉస్కులడి కిస్కు రెడీ ఓ బాలికా దస్కతకి బుగ్గ రెడీ చెయ్యాలిగా చేస్తా వత్తిడి ముద్దుల్తో ముట్టడి చాటే లేదిక లగో లగో వగో పగో ఉస్కులడి కిస్కు రెడీ ఓ బాలికా
Lyrics sourced from public databases. May contain errors.