MovieGQ

Indhumathi Charumathi

Raja Simham (1995) · Track 6 of 6

Lyrics

ఇందుమతి చారుమతి మన్మధ లీలకి చెయ్యు శృతి కిందపడి మీదపడి ఈడుకి నేర్పవ కొత్త జతి బంగారు బాలా ఈ కంగారు ఏలా... శృంగార నీలా జరిపించాలి వేళా మోహంతో కలబడు పెదవుల కలహములో ఇందుమతి చారుమతి మన్మధ లీలకి చెయ్యు శృతి ఇందుమతి చారుమతి పాలబుగ్గ మీద పంటి గాటు కొంటె ఓనమాలు రాయగా పైట సిగ్గుమీద కంటి గీటు కైపు సంతకాలు చేయగా చెయ్ చెయ్ అందం జతే పడి జరిగే జాతర్లకి శ్రమపడితే రహస్యమేమిటో తెలియక పోదులే చమట పడితే వయస్సు భారమే కరగక పోదులే బరిలో దిగుదాం సూటిగా యమ ధాటిగా పని తీరిపోదా ఇందుమతి చారుమతి మన్మధ లీలకి చెయ్యు శృతి ఇందుమతి చారుమతి దాచిపెట్టుకున్న తాయిలాలు వేయి వందనాలు చేయగా చూడ ముచ్చటైన సోయగాలు హాయి తంధనాలు వేయగా తాళం పడని తలాంగని తూలే క్షణాలలో తహ తహతో సుఖాల సంపద వెతికిన మోజులో పసి ఎదలో నిషాల పూపొద విరిసిన పూజలో సూద్దాం పద నిషి రాత్రిలో రతి యాత్రలో రస నాట్యదాన్ని ఇందుమతి చారుమతి మన్మధ లీలకి చెయ్యు శృతి కిందపడి మీదపడి ఈడుకి నేర్పవ కొత్త జతి బంగారు బాలా ఈ కంగారు ఏలా... శృంగార నీలా జరిపించాలి వేళా మోహంతో కలబడు పెదవుల కలహములో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Raja Simham

See All