MovieGQ

Daayee Daayee Dakshayani

Raja Simham (1995) · Track 1 of 6

Song Details

Lyrics

ఓ దాయి దాయి దాయి ద్రాక్షాయిని చీరకు చాలని చింతామణి ఓ వద్దు వద్దు వద్దు వాత్సాయన నన్నిక చంపకు నారాయణ జల్సాలకే జన్మోత్సవం తెల్లారితే సిగ్గోత్సవం మనిసిజ సరసిజ మలయిజ గిజ గిజలో ఓ ఓ ఓ... - ఓ ఓ ఓ... ఓ దాయి దాయి దాయి ద్రాక్షాయిని చీరకు చాలని చింతామణి వద్దు వద్దు వద్దు వాత్సాయనా నన్నిక చంపకు నారాయణ ఝాడించే జాణందమే సల సల వనికితే చెయ్యాగునా ఓ ఒళ్ళోంచి వయ్యారమే ఒరిపిడి అడిగెను వాటేయవా ముంజలోలుకు మూతి చురక ముద్దు మరక ముక్కుపుడక మోతలే భామ ఇల్లు వణికి పంట గనక మల్లెకరిగి మచ్చ మరక మోజుగా మామ బుగ్గల్లత్త ముద్దింటమ్మ సేవలో గాజులంత గల్లంతమ్మ పూజలో మెళ్ళోముద్దు జల్లోకొస్తే పూవ్వుగా ఒళ్లోకొచ్చి వాలాలొచ్చి తుమ్మెద కువ్వక్కు అందాలు తిమ్మెక్కిపోతే సఫా... ఓ ఓ ఓ... - ఓ ఓ ఓ... ఓ దాయి దాయి దాయి ద్రాక్షాయిని చీరకు చాలని చింతామణి వద్దు వద్దు వద్దు వాత్సాయనా నన్నిక చంపకు నారాయణ శోదిందే నీ చూపులే కుదిపెను పొదుపుల రైకమ్మని ఓ అందంలో ఆరాటమే పిలవక పిలిచెను రారమ్మని పిచ్చి ముదిరి పిల్లకుదిరి పిందెలదిరి పిట్ట చెదిరి పోయెరా మామ చెయ్యి కలిపి చెంగు దులిపి చంప నలిపి చక్కర లిపి రాయెనే భామ సిగ్గమ్మత్త సిగ్గింటమ్మ హారతి మొగ్గంటించి నీకే ఇస్తా మోజులో కొంగొత్తంగ కోక జారే సంగతి అద్దంలాగా చిపిస్తావా నీడలో నీ మాట విన్నాక మొమాట మేలాగా మహా... ఓ ఓ ఓ... - ఓ ఓ ఓ... ఓ దాయి దాయి దాయి ద్రాక్షాయిని చీరకు చాలని చింతామణి వద్దు వద్దు వద్దు వాత్సాయనా నన్నిక చంపకు నారాయణ జల్సాలకే జన్మోత్సవం తెల్లారితే సిగ్గోత్సవం మనిసిదే సరసిగ మలయిక గిజ గిజలో ఓ ఓ ఓ... - ఓ ఓ ఓ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Raja Simham

See All