Song Details
Lyrics
సువ్వి ఈ టక్కరి మొగుడి చక్కని దొంగాట సువ్వి ఈ అల్లరి పెళ్ళాం ఆడిన ముద్దాట ఆడే బావయ్యా ఓ లవ్వాట అడిస్తానమ్మో... జివ్వు జివ్వాట సువ్వి ఈ టక్కరి మొగుడి చక్కని దొంగాట సువ్వి ఈ అల్లరి పెళ్ళాం ఆడిన ముద్దాట తెల్లచీర మల్లెపూలు తెచ్చినోడే మంచిమొగుడు తెల్లచీర మల్లెపూలు తెల్లవార్లూ పంచిచూడు చూపించు నీ వల్ల శృంగారం సయ్యంటే ప్రతి రేయి జాగారం చల్ల కంబళ్ళు గిలి తీరే కౌగిళ్ళు కొసరే చెక్కిళ్ళు కసి రేపే ఎక్కిళ్ళు కమ్మగా సమ్మగా తిమ్మిరే తీరగా అడిస్తానమ్మో... జివ్వు జివ్వాట సువ్వి ఈ టక్కరి మొగుడి చక్కని దొంగాట సువ్వి ఈ అల్లరి పెళ్ళాం ఆడిన ముద్దాట మచ్చ ఉన్న అందగాడే నన్ను దోచే చిన్నవాడే మచ్చలేని చందురూడే నిన్ను కోరి వచ్చినాడే యుద్ధంలో నీ గాయం చూపించు ముద్దుల్లో నీ సాయం అందించు ఏది నీ మచ్చ ఒకసారి చూడొచ్చా మచ్చే ఉందంటే సంసారం చేయ్యొచ్చా బావయ్యో రావయ్యో మరదలే నీదయ్యో అడిస్తానమ్మో... జివ్వు జివ్వాట సువ్వి ఈ టక్కరి మొగుడి చక్కని దొంగాట సువ్వి ఈ అల్లరి పెళ్ళాం ఆడిన ముద్దాట ఆడే బావయ్యా ఓ లవ్వాట అడిస్తానమ్మో... జివ్వు జివ్వాట సువ్వి ఈ టక్కరి మొగుడి చక్కని దొంగాట సువ్వి ఈ అల్లరి పెళ్ళాం ఆడిన ముద్దాట
Lyrics sourced from public databases. May contain errors.