MovieGQ

O Lalana

Rainbow (2008) · Track 7 of 8

Song Details

Music Director
Lyricist

Lyrics

ఓఓ లలనా మతి పొయినా నీ వలనా ఓఓ లలనా మతి పొయినా నీ వలనా ఔనౌనా అంత క్యూట్ గా హ హ ఉన్నానా జబిలి ముక్కని తెప్పించి జన్నీఫరల్లే చెక్కించి ఎదురుగ నిలిపిన బొమ్మవి నువ్వె దెఖొ న బొలెడు గొప్పలు వల్లించి లవ్ లొ దించె లాలుచి మానక పొతె ఐపొతవొఇ దివాన డిస్కవర్ ఛానల్ కైనా దొరకని సౌందర్యం నీదేనే సౌధమిని పికాసో చిత్రం కూడ వేస్ట్ అని ఫీల్ అవ్వకోయి నీదె గొప్ప టేస్ట్ అని నిన్ను చుసి తారలంత నెర్చుకోరా ఫాషన్ ఈ కొంచ మైన కొతలాపి నెర్చుకొ మార్చుకొనీ భాషని కాస్తైనా కరుణించవా హ హ.. ఓ మైనా..... నమ్మెల అనిపించని కొంతైనా.... వెలం లొ పెడితె నీ చిరునవ్వులు వెలల్లొ పోటి పడర యువకులు ఆ వరాలెవరొ తెలిపె సెర్చ్ లొ నిన్ను మాత్రం చుపిస్తుందొయి గూగుల్ మోనాలిస మోము లొనీ నవ్వుకె ను మోడలా ఆ?? మొసి మొసి మాయ చెసి మొసపుచె మాకల.. ఇక నైన ప్రెమించవా...... ఊఊ మగువా హ్మ్మ్.. నచ్చిందొఇ నన్ను ఒడించె నీ తెగువా... అంటె? అర్ధం కాలేద? ఇడియట్!! తిట్టావ? హబ్బా నె చేతిలో ఒడిపొయ నన్నరా...!! :ఫ్ అంతె?? నువ్వు నన్ను గెలిచవన్నన్ర బాబూఉ హ్మ్మ్ అంటె ఎంటి?!! i love u అన్ననురా బుద్దూఊఊఉ... హా? హూఉ హూహూఊ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Rainbow

See All