MovieGQ

Krishna Krishna

Rainbow (2008) · Track 4 of 8

Song Details

Music Director
Lyricist

Lyrics

కృష్ణా కృష్ణా ..కృష్ణా కృష్ణా .. కృష్ణా కృష్ణా ..అరె కృష్ణా కృష్ణా .. ఎంత మంచి వాడవయ్య కృష్ణా కృష్ణా ఎంత గొప్ప గాడ్ వయ్య కృష్ణా కృష్ణా గర్ల్స్ కోరే జోడు వయ్య కృష్ణా కృష్ణా నాకు నువ్వే తోడు వయ్య కృష్ణా కృష్ణా చరణం: 1 పిల్లిలా పిల్లలతో ఇళ్ళలొకి దూరెల్లి వెన్నను జూన్నునూ దోచుకొచ్చావు అల్లన ఇల్లన అల్లరెన్తొ చేసేసి నల్లనయ్య తల్లికి తలనొప్పి తెచ్చావు నువ్వు స్నేక్ మీద బ్రేక్ డ్యాన్స్ గోపికలతో టెర్రోమాన్శు చేసినావని నాకు తెలుసు బాలకృష్ణా నువ్వు ఫ్లూట్ తోటే ఫ్లాట్ చేసి స్వీట్ గా ఒక కాటు వేసి హార్ట్ దోచే స్మార్ట్ బోయ్ వి మురళి కృష్ణోయ్ ఎంత మంచి ..తమంచి తమంచి ఎంతో మంచి.. ఎంత మంచి వాడవయ్య కృష్ణా కృష్ణా ఎంత గొప్ప గాడ్ వయ్య కృష్ణా కృష్ణా చరణం: 2 బ్రదర్ తో మధురకి రధం ఎక్కి నువ్వెళ్ళి బావా నే కోమా కి పంపించేశావు పాండవులకి అండగా ఓ ఫ్రెండ్ గా మరి నువ్వున్ది కౌరవుల దన్డుకి బెన్డు తీశావు నువ్వు అస్ట భామల ఇస్ట మొగుడువి దుస్టులకి అతి కశ్ట మొగడివి సిస్టులకి అద్రుస్ట గురుడీవీ గోపికృష్ణా నువ్వు నమ్మినోళ్లకి కమ్మనొడివి మోస గాళ్ళకి మోసగాడీవి లవబుల్లు నైస్ లార్డ్ వి వంశీ కృష్ణోయ్ ఎంత మంచి ..తమంచి తమంచి ఎంతో మంచి.. ఎంత మంచి వాడవయ్య కృష్ణా కృష్ణా ఎంత గొప్ప గాడ్ వయ్య కృష్ణా హరే కృష్ణా హరే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Rainbow

See All