MovieGQ

Aasha Chinni Aasha

Rainbow (2008) · Track 1 of 8

Song Details

Music Director
Lyricist

Lyrics

లా లా లాల లా లా హూ హూ హు హు ఆహహా ఆశ చిన్ని ఆశా ..నన్ను చూసె మాయగా శ్వాస కొత్త శ్వాసా నన్ను చేరే హాయిగా నేను నడిచే దారిలో నాకు దొరికే తోడు గా నేను వెతికే ఊహలో నన్ను నడిపే నావగా ఎదురే చేరి ప్రేమించ గా చరణం: 1 గతం లోన కధల్లొన చూడని పగల్లొని పతంగాల ఆమని నన్ను చూసి నాతో ఆడేనా వనం లోని విహంగాల సారిక ఇలా నన్ను వెతుక్కుంటూ వాలగ జంట చేరి నాతో పాడేనా ... వేల వేల ఆసల్లొన సూర్యోదయం కోటి కోటి తారాల్లోన చన్ద్రొదయమ్ వేల వేల ఆసల్లొన సూర్యోదయం కోటి కోటి తారాల్లోన చన్ద్రొదయమ్ హరివిల్లులొ కొత్త రంగు నై చేరనా చరణం: 2 వయ్యరాల వసంతాల వాకిట స్వరం లోన పదాలల్లి పాడగా మేఘమాల నేనై సాగేనా.. పదారేళ్ళ పసందైన కోరిక పదా అంటూ పిలుస్తున్న వేడుక పారి జాత పూవై పూసెనా గాలి నీరు నేలా నింగి దీవించగా అంతు లేని ఆనందాలే లొగిళ్ళు గా తొలి వేకువై కొత్త లోకమే చూడనా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Rainbow

See All