MovieGQ

Naa Kallalo

Rainbow (2008) · Track 6 of 8

Song Details

Music Director
Lyricist

Lyrics

స స ని సా ని స పని పని స స ని సా ని స (2) నా కళ్ళలో నీ కల ఇలా కన్నానులే ప్రియతమా ప్రియతమా నీ ఆశలే నా శ్వాసగా ఉన్నానులే ప్రాణమా ప్రాణమా ఇరు హృదయాల ప్రేమావేశం కడలిగ మారేనా చిలిపి తనాల భావావేశం చరితను మార్చెనా నీ కళ్ళాలొ నా కల ఇలా చూశానులే ప్రియతమా ప్రియతమా నీ ఆశలే నా శ్వాసగా చేశానులే ప్రాణమా ప్రాణమా ఇరు హృదయాల ప్రేమావేశం కడలిగ మారేనా చిలిపి తనాల భావావేశం చరితను మార్చెనా చరణం: 1 వెన్నెల వంటి వేకువ నీకోసం వేకువ వెంటే వేడుక నీ యోగం కన్నుల వెంటే కలగా నీ సాయం వెన్నెల కాదా వేసవి నా ప్రాయం నీలో నే సగమై నువ్వే రస జగమై ఇరు హృదయాల ప్రేమావేశం కడలిగ మారేనా చిలిపి తనాల భావావేశం చరితను మార్చెనా చరణం: 2 తొందర పడితే తుమ్మెదకానందం అన్దనిదా ఈ పువ్వుల మకరందం అందం గా నువ్వలుకుపొథున్టె అంకింత మవనా నీలో ఆసాంతం జత గా తరు లతగా రతిగ హారతిగా ఇరు హృదయాల ప్రేమావేశం కడలిగ మారేనా చిలిపి తనాల భావావేశం చరితను మార్చెనా స స ని సా ని స పని పని స స ని సా ని స (2)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Rainbow

See All