Song Details
Lyrics
సింగరేణుంది బొగ్గే నిండింది పోలవరం ఉంది పొలమే పండింది కోనసీమ ఉంది కోకే కట్టింది కన్నెపిల్ల ఉంది కన్నే చెదిరింది చెయ్యేదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది గజ్జెల పట్టీలు తేరా నా చెర్రీ చెర్రీ నా కన్నె వయసు తీర్చమంది వర్రీ వర్రీ గజ్జెల పట్టీలు తెస్తాడే చెర్రీ చెర్రీ నువ్వడిగిందే ఇస్తా డోంట్ వర్రీ వర్రీ పండ్ల తోట ఉంది పండు తెంపలేదు చింత చిగురు ఉంది పులుపు చూడలేదు పాల ముంత ఉంది జున్ను తీయలేదు కుర్ర కాంత ఉంది కౌగిలింత లేదు హే పెదవేదో పెట్టాలంది నడుమేదో పట్టాలంది పాపిటబిల్ల తేరా నా చెర్రీ చెర్రీ పల్లకిలో వస్తా డోంట్ వర్రీ వర్రీ ఏడు గుర్రాలెక్కొస్తా పోరీ పోరీ ఏస్కుపోతా నిన్ను డోంట్ వర్రీ వర్రీ పట్టెమంచముంది పక్క ఎక్కలేదు పాల గ్లాసు ఉంది ఎంగిలి కాలేదు అంత ఎదురగుంది అర్ధమైతలేదు మేడ మిద్దె ఉంది ముచ్చటైతే లేదు హే దర్వాజా ముయ్యాలంది తర్బూజా ఇయ్యాలంది వెండి మట్టెల్ తేరా నా చెర్రీ చెర్రీ వెంట పడి వస్తా డోంట్ వర్రీ వర్రీ పుస్తెలతాడు తెస్తానే పోరీ పోరీ పస్తు ఇంక లేదు డోంట్ వర్రీ వర్రీ సింగరేణుంది బొగ్గే నిండింది పోలవరం ఉంది పొలమే పండింది కోనసీమ ఉంది కోకే కట్టింది కన్నెపిల్ల ఉంది కన్నే చెదిరింది చెయ్యేదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది గజ్జెల పట్టీలు తేరా నా చెర్రీ చెర్రీ నా కన్నె వయసు తీర్చమంది వర్రీ వర్రీ గజ్జెల పట్టీలు తెస్తాడే చెర్రీ చెర్రీ నువ్వడిగిందే ఇస్తా డోంట్ వర్రీ వర్రీ
Lyrics sourced from public databases. May contain errors.