MovieGQ

Racha

Racha (2012) · Track 1 of 5

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

సైలెంటు చుపులోడు వైలెంట్ చేతలోడు కర్రెంటు కండలోడు సైలెంటు చూపులోడు వైలెంట్ చేతలోడు కర్రెంటు కండలోడు కరక్కు చై వీడు చిరుత ... హి ఈజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ అరే దేఖ్ ధనాధన్ ధక్ ధక్ ధూమ్ ధామ్ రచ్చ హి ఈజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ అడుగేస్తే సీడేడ్ ఆంధ్ర నైజాం రచ్చ అరేయ్ కుర్రగాడు సూడ బొతేయ్ గచ్చ వీడి లచ్చనాలు చూడ బొతేయ్ లచ్చ వీడు రేచిపోతేయ్ కచ్చితంగా రచ్చ… He is Gonna be a Megastar He is Gonna be a GigaStar Yuga Yuga Yugastar Pagalu Ratri Yegasey Blaster.. హి ఈజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ అరే దేఖ్ ధనాధన్ ధక్ ధక్ ధూమ్ ధామ్ రచ్చ హి ఈజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ అడుగేస్తే సీడేడ్ ఆంధ్ర నైజాం రచ్చ నేనే నా బాటేదో చూస్తా నేనే నా పోటికి వస్తా నేనే నా దిష్టంత తీస్తా రచ్చ రచ్చ రచ్చ రచ్చ నేనే నా భారాన్ని మోస్తా నేనే నా కాలాన్ని తోస్త నేనే నా చరిత్ర రాస్తా రచ్చ రచ్చ రచ్చ రచ్చ రేయ్ సంద్రమే నాలో ఉంటుంది సిఖరమే నా కిందుంటుంది గమ్యమే నా వెనకే వస్తుంది ధీ ధీ ధీ ... అరేయ్ పట్టుకుందే ఈడికేదో పిచ్చ అది పిచ్చి కాదు అర్థమైతే అచ్చ వీడి పట్టుదల రాజుకుంటే రచ్చ... He is Gonna be a Google Star He is Gonna be a Global Star Vigo Vigo Vigo Star వీడి బలుపె వీడికి బూస్టర్ .. హి ఈజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ అరే దేఖ్ ధనాధన్ ధక్ ధక్ ధూమ్ ధామ్ రచ్చ ఈల కొట్టి డోల కొట్టి డప్పు కొట్టి దంచ్చి కొట్టి రచ్చ రచ్చ హే రచ్చ రచ్చ గోల పెట్టి లొల్లి పెట్టి కేక పెట్టి కూత పెట్టి రచ్చ రచ్చ హే రచ్చ రచ్చ Bailo se Meri Jaana Baldero Tho Meri Dana Dana See Racha He is a Sexy Star.. Dekho Se Hanahana Jamaico Le Dikthara See Racha To The HandSome Star.. గెలుపే నర నరాల్లో ఆస గెలుపే నవ నాడుల్లో బాష గెలుపే నా రక్తంలో గోషా రచ్చ రచ్చ రచ్చ రచ్చ గెలుపే నా మాటల్లో యాస గెలుపే నా పాటల్లో బాస గెలుపే నా ప్రపంచ వీసా రచ్చ రచ్చ రచ్చ రచ్చ హే జీవమే మా నాన్నిచాడు జీవితం అది మీరిచ్చారు గెలవడం తను నాకే నేర్పాడు డు డు వీడి మాటలోన లేదు లేదు మచ్చ వీడి ముందు ఇంకా ఎవ్వడైన బచ్చా వీడు తలుచుకుంటే ఎక్కడైన రచ్చ… He is Gonna be a Stunning Star He is Gonna be a Spinning Star Only One Winning Star యువతి యువకుల ఎదలో పోస్టర్ హి ఈజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ అరే దేఖ్ ధనాధన్ ధక్ ధక్ ధూమ్ ధామ్ రచ్చ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Racha

See All