MovieGQ

Dillaku Dillaku

Racha (2012) · Track 3 of 5

Song Details

Music Director
Lyricist

Lyrics

డిల్లకు డిల్లకు డిల్లా డిల్లా డిల్లా డిల్లకు డిల్లకు డిల్లా డిల్లా డిల్లా డిల్లకు డిల్లకు డిల్లకు డిల్లా డిల్లకు డిల్లకు డిల్లా డిల్లకు డిల్లకు డిల్లకు డిల్లా డిల్లకు డిల్లకు డిల్లా హే మిలుకు మిలుకు సిలకా నీ మీఠా పెదవే కొరకా డిల్లకు డిల్లకు డిల్లకు డిల్లా డిల్లకు చేయ్యకే పిల్లా మిలుకు మిలుకు సిలకా నీ మీఠా పెదవే కొరకా కొణిదెల వారి కొడుకా నీకపుడే అంతంటి దుడుకా ఏమైందో నిను చూసాకా ఎగిరిందే మనసే ఇనక అయ్యబాబోయి వెనకే పడక కొంచమాగర కొత్త పెళ్ళికొడకా హే తెల్ల తెల్ల తెల్ల తెల్ల తెల్ల కోడి పిల్లా నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే తెల్లవారెకల్లా ఎల్లా ఎల్లా ఎల్లా నీ వల్ల కాదు ఎల్లా నీ గల్లీ లొల్లి చెల్లదురో ఇది ట్యూనా చేప పిల్లా మిలుకు మిలుకు సిలకా నీ మీఠా పెదవే కొరకా కొణిదెల వారి కొడుకా నీకపుడే అంతంటి దుడుకా ఎలలో ఎలలో ఎలలేమా ఎలలేమా ఏ ఎలలేమా ఎలలో ఎలలో ఎలలేమా ఎలలేలేమా రోటి కపడా లైఫే నీది Rolls Royce రేంజే నాది నీకు నాకు ప్యారంటే పరిహాసం రా చిన్నా వంద టన్నుల పవరే ఉన్నా ఒంపు సొంపుల శిల్పం నువ్వా రిస్క్ లేని ఇష్క్ంటే థ్రిల్ల్ ఉండదు నాకైనా ఏ సొగసైనా సరి తూగేనా ఎవరెస్టుని నేనేగా నే చిటికేస్తే దిగి వస్తారే ఏంజెల్సే ఏకంగా హే తెల్ల తెల్ల తెల్ల తెల్ల తెల్ల కోడి పిల్లా నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే తెల్లవారెకల్లా ఎల్లా ఎల్లా ఎల్లా నీ వల్ల కాదు ఎల్లా నీ గల్లీ లొల్లి చెల్లదురో ఇది ట్యూనా చేప పిల్లా చింగుతాంగు చింగుతాంగు చనక్ చనక్ నీ పాలరాతి నవ్వులన్నీ హాంఫట్టు అంతవరకు వెల్లిపోకు అందదయ్యో ఈ సరుకు Brad Pitt లా Body పెంచి HipHop స్టెప్పులు నేర్చి Rich పోరికి స్కెట్చే వేస్తే Reach అవ్వలేవంటా కోరుకున్నది దొరికేదాక స్పీడు బ్రేకరు లేదే ఇంక గోల్ ఎపుడూ మిస్సవదే నే గేలం వేసాక పాగల్ హై క్యా యమ క్రేజీగా నువ్వు చేయకు భేజా ఫ్రై ఏదేమైనా ఏం జాతకమే నే పడ్డా నీవెనకా హే తెల్ల తెల్ల తెల్ల తెల్ల తెల్ల కోడి పిల్లా నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే తెల్లవారెకల్లా ఎల్లా ఎల్లా ఎల్లా నీ వల్ల కాదు ఎల్లా నీ గల్లీ లొల్లి చెల్లదురో ఇది ట్యూనా చేప పిల్లా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Racha

See All