Song Details
Lyrics
ఒక పాదం మోపగలిగే చోటే చాలే ఒకరోజు జీవితాన్నే గడుపుదామే ఒక పాదం మోపగలిగే చోటే చాలే ఒకరోజు జీవితాన్నే గడుపుదామే ఓ తమన్నా యు ఆర్ యు ఆర్ యు ఆర్ మై దిల్ కి తమన్నా ఓ తమన్నా యు ఆర్ యు ఆర్ యు ఆర్ మై దిల్ కి తమన్నా హేనా హేనా హో నీ కురులే కుర్కురే లేనా హేనా హేనా హో నీ పాదం కేడ్బరీ ఏనా హేనా హేనా ఈ నేలకు జారిన రెయిన్బో నువ్వేనా నువ్వే నారేయి పగల్ నువ్వే నా హాయి దిగుల్ కాదల్లే గుండెల్లో చేరావే చూస్తూనే శ్వాసలకే సంకెల్లే వేసావే నువ్వే నే కన్న కలల్ నువ్వే నాకున్న సిరుల్ మెరుపల్లే చినుకల్లే కలిసావే వస్తూనే మబ్బల్లే ముసురల్లే కమ్మావే సరికొత్తగ జన్మిస్తున్నా నిలువెత్తుగ జత కడుతున్నా నీ నీడల్లోనే వెలుగై వస్తున్నా హేనా హేనా హో వన్ డే నీ వెంటే కాన హేనా హేనా హో వండర్లే చూపించేనా హేనా హేనా వందేళ్ళకు సరిపడా సరదా అందియనా ఒకటే ఆ ఆకాశం ఒకటే ఈ అవకాశం పక్షులకే రెక్కలనే తొడగాలే మెరిసేటి చుక్కలకే చుక్కలనే చూపాలే ఒకటే ఈ సంతోషం ఒకటే మన సందేశం ఈ పువ్వలకే రంగులనే పంచాలే సెలయేటి పరుగులకే పరుగులనే పెంచాలే అరెరరెరె హరివిల్లైనా అరెరరెరె సిరి జల్లైనా మన ఆనందానికి ఆనందించేనా హేనా హేనా హో వన్ డే నీ వెంటే కాన హేనా హేనా హో వండర్లే చూపించేనా హేనా హేనా వందేళ్ళకు సరిపడ గుర్తులు నిలిపేనా
Lyrics sourced from public databases. May contain errors.