Song Details
Lyrics
వయసా చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలిపాటా సొగసా చేరుకో వరసే అందుకో నికిది తొలి వేగం ఆగనన్నది ఆశ ఎందుకో తెలుసా ఓ ఊహకందని భాషా నేర్చుకోమనసా ఓ సామిరారా ప్రేమంటే ఇదేరా నాసితారా ప్రేమంటే ఇదే రా రేయిభారం రెట్టింపయిందీ లేవయారం నిట్టూరుస్తుందీ రాయబారం ఇట్టేచెప్పిందీ హాయ్ భేరం గిట్టేలా ఉందీ మోయలేని ప్రేమంటే ఇదేరా సాయమడిగే ప్రేమంటే ఇదేరా తేనె మేఘం కాదా నీదేహం కూనేరాగం కోరే నాదాహం గాలివేగం చూపే నీ మోహం తాకగానే పోదా సందేహం పాడమంది ప్రేమంటే ఇదేరా రాయమందీ ప్రేమంటే ఇదే
Lyrics sourced from public databases. May contain errors.