MovieGQ

Bombai Bomma

Premante Idera (1998) · Track 5 of 8

Song Details

Lyrics

బొంబాయి బొమ్మ సూడరా దీని సిగతరగా మన ఇంట్లో అడుగుపెట్టరా బుజ్జాయి పెళ్ళి పనుల్లో దీని సిగతరగా అర్జెంటుగా నడుం కట్టెరో బొంబాయి బొమ్మ సూడరా దీని సిగతరగా మన ఇంట్లో అడుగుపెట్టరా బుజ్జాయి పెళ్ళి పనుల్లో దీని సిగతరగా అర్జెంటుగా నడుం కట్టెరో సామియానా పరిచేస్తా పూలమైనా పిలిపిస్తా పిండివంటలు గుమాగుమా చేయిస్తా వేల టపాసుల ఢమాఢమా పేలుస్తా ఇల్లేపీకి పందిరి వేస్తా ఉడతా భక్తీ సాయం చేస్తా బజ్జుంటే పనులు జరగవోయ్ నీ సిగతరగా బాజాలకు కబురుపెట్టవోయ్ ఇంతకు నువ్వు ఎవరితాలూకోయ్ నీసిగతరగా మాపైనే జులుం ఏమిటోయ్ స్టైలు చెంపకు చుక్కెడతా నగలూ నట్రా తగిలిస్తాం దగ్గరుండీ తలంబ్రాలే పోస్తాం లగ్గంలోని తతంగమే చేస్తాం అడుగులు ఏడు నడిపించేస్తాం పెళ్ళే నాదని భావించేస్తా చాకంటీ చురుకు నీదిరోయ్ నీసిగతరగా నీకెంతా చొరవ ఉందిరోయ్ ఈ పెళ్ళికి పెద్దనువ్వురోయ్ నీ సిగతరగా నీపెళ్ళాం లక్కీ పిల్లరోయ్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Premante Idera

See All