Song Details
Lyrics
మనసే ఎదురు తిరిగి మాటవినదు కలిసే ఆశ కలిగి కునుకు పడదే మొదలైన నా పరుగు నీ నీడలో నిలుపు తుదిలేని ఊహలకు నీ స్నేహమే అదుపు ప్రణయానికే మన జంట నేర్పగ కొత్త మైమరపు కలలో మొదటి పరిచయం గురుతు ఉందా సరేలే చెలిమి పరిమళం చెరుగుతుందా చెలివైన చెంగలువా అలలోనే నీ కొలువా చెలిమైన వెన్నెలవా నిజమైనా నా కలవా నిను వీణగా కొనగోట మీటితే నిదురపోగలవా చినుకై కురిసినది కదా చిలిపి సరదా అలలై ఎగసినది కదా వలపు వరద మనసే తడిసి తడిసి పరదా కరిగిపోదా తలపే మెరిసి మెరిసి తగుదారి కనపడదా వెతికే జతే కలిసి వయసు మరి ఆగనంది కదా
Lyrics sourced from public databases. May contain errors.