Song Details
Lyrics
నైజాం బాంబులు నాటుబాంబులు అతిదులు మీరండీ ఆర్డరు వేయండీ చక్కని బొమ్మలు చంద్రవంకలు చిలకలు మీరండీ కోర్కెలు చూపండీ వదువు మా ఫ్రెండ్ ఆడీడవరుడు మావడండీ సేవలను పొందండి చేసుకోండి జర్ధాలూ పాన్ మసాలులు పట్టుకురండీ జల్దీగా కోల్డ్ప్లాపులు కొనుక్కుతెండీ పానేసీ ముద్దాడితె చేదుగ ఉంటుందీ పొగతాగితే మగతనమే ఉష్కాకంటుందీ పేలని బాంబులు పిచ్చి ముద్ధులు బుద్దులు మీరండీ పద్దతి మార్చండీ ఉడకని పప్పులు నోటిగొప్పలు కోతలు మానండీ మౌతులు మూయండీ తొందరగా నల్లకొంగను తీసుకురండీ తక్షణమే కొండమీది కోతిని తెండీ మసి పూస్తే మీరేమో కొంగవు తారండీ ఆ మీ ఫ్రేండు ఉండంగా కోతెందుకులెండి తింగరి బాబులు వెర్రికుంకలు గొర్రెలు మీరాండీ బుర్రలు పెంచండీ తిక్కల భామలు అరటితొక్కలు మేకలు మీరండీ తోకలు ముడవండీ మీరు ఆడాలండీ మాది మగజాతండీ తాలికట్టే వేళా తలోంచాలి తప్పదు
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Premante Idera
See AllO Meri Bul Bul Tara
Ramana Gogula
Manase Eduru Tirige
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Naalo Unna Prema
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Bombai Bomma
Ramana Gogula, Ganga
Vayasa Chusuko
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Emo Ekkadundo
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Theme Humming
K.S. Chithra