MovieGQ

Vennelaina

Prema Katha Chitram (2013) · Track 2 of 7

Song Details

Lyrics

వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము ఏ జన్మదో ఈ బంధము ఏ జన్మదో ఈ బంధము నింగి నేల సాక్ష్యాలు నింగి నేల సాక్ష్యాలు ప్రేమకు మనమే తీరాలు వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము చరణం: 1 జ్ఞాపకమేదో నీడల్లో తారాడే స్వప్నాలేవో నీ కళ్ళు దోగాడే కౌగిలింతలోన గాలి ఆడకూడదు చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు నీ సర్వమూ నాదైనదీ నేను దేహమల్లె నీవు ప్రాణమల్లె ఏకమైన రాసలీలలోనా వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా చరణం: 2 అంతం లేని ఈ రాగబంధంలో అంచున నిలిచి నీవైపే చూస్తున్నా పున్నమింట కట్టుకున్న పూలడోలలు ఎన్నడింక చెప్పవమ్మ బారసాలలు ఆ ముద్దులే మూడైనవి బాలచంద్రుడొస్తే నూలు పోగులిస్తా ఇంటిదీపమాయే జంట ప్రేమ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Prema Katha Chitram

See All