Song Details
Lyrics
నీతో నాకేదో స్నేహం మొదలైంది నీవైపే నే వస్తున్నా నాతో ఈరోజే మౌనం మాటాడింది ఎన్నాళ్ళో పరిగెడుతున్నా నాలా ఉన్నదే నే నీవా .. నీలో ఉన్న నీవే నేనా బాగున్నదే ఎదేమౌతున్నా ఓ... I just love you baby... You r my heart come to me jaana tooo Can you be my baby... Feel you what i do we know jaana toooo చరణం: 1 చూస్తున్నా చేరువేయ్యదురా కలా దాగున్నా నా ఊహనే నిజంగా ఇలా ఎదురుగ ఉంటే కుదురుగ లేనే ఏమైందో ఏదో ఏదో మాయలా జతే చేరాలంటూ మదే కోరింది ఏదో గతంలా ... నువ్వే కావాలంటూ మరీ ఆగిందీ ఎదే ఈ వేళా .. కుదరదుగా చరణం: 2 నీవుంటే రోజులే క్షణంలా అలా... నీవెంటే సాగేనులే అలల్లా ఎలా .. అలసిపోతున్నా హాయిగా ఉందే నిదురలో మువ్వల్లే గురుతుగా నువ్వే నచ్చావంటూ కథే రేగింది సడే గుండెల్లో ... అదే చెప్పాలంటూ అటే వాలింది చూపే నీ ఒళ్ళో ... జరగదుగా
Lyrics sourced from public databases. May contain errors.