MovieGQ

Oh My Love

Prema Katha Chitram (2013) · Track 5 of 7

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ఓ మై లవ్... ఓ మై లవ్... మై లవ్ మై లవ్... ఓ మై లవ్... ఏ చోట ఉన్నా నీడల్లే నీవెంట ఉన్నా నన్నే నేను నీలో చూస్తు వున్నా ఓ మై హార్ట్ ఏం చేస్తు వున్నా ఏదోలా నీ తోడు కానా... నువ్వే లేని నేనే నేను కానా నాలోనూ దాగున్న నీ ప్రేమ... నీదాక చేరేది ఎలా మై లవ్ ఓ... మై లవ్ ఓ... ఓ మై లవ్... చరణం: 1 కలిసేలా విషయముకై ఎదురే చూస్తుందే ఎదురైతే ఎందుకనో సిగ్గే వేస్తుందే నీవల్లే కలవరమంతా మదినే తడిపేస్తుందే చిత్రంగా ఉంది నాకే ఏదేదో చేస్తుంటే నీవేగా నీవేగా నీవేగా... నా చుట్టూ నీవేగా ఇలా... మై లవ్ ఓ... మై లవ్ ఓ... ఓ మై లవ్... చరణం: 2 నువ్వే నా సొంతమని ధీమా వస్తుందే చొరవగనే వస్తున్నా చేరువ నీవుంటే నీవున్నావన్న ధ్యాసే నన్నే నడిపిస్తుందే అందంగా ఉంది నాకే నువ్వే నేనౌతుంటే నీవేగా నీవేగా నీవేగా... నేనంటూ నీవేగా ప్రియా... మై లవ్ ఓ... మై లవ్ ఓ... ఓ మై లవ్...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Prema Katha Chitram

See All