Song Details
Lyrics
కొత్తగున్నా హాయె నువ్వా మత్తుగున్నా మాయె నువ్వా రమ్మన్న తెమ్మన్నా తీయనీ బాధ వస్తున్న తెస్తున్నా రాయనీ గాధ కొత్తగున్నా హాయె నువ్వా హే మత్తుగున్నా మాయె నువ్వా యు ఆర్ మై హనీ లవ్ యు హనీ కమ్ టు మి బేబీ ఓ బేబీ అడుగు సవ్వడేదో తరుముతోంది నన్ను ఊహ రివ్వుమంటూ చేరమంది నిన్ను నిన్న మొన్నలేని కొత్త మోమాటంలో ఎందుకింత గుబులో విప్పి చెప్పలేని వింత ఆరాటంలో ఎంత సడి ఎదలో తెరవనా తలపులు పిలుపుతో తెలవనీ మలుపులో తెలిసినా తలపులో వస్తున్న తెస్తున్నా రాయనీ గాధ రమ్మన్న తెమ్మన్నా తీయనీ బాధ మత్తుగున్నా మాయె నువ్వా తనననా త త త త త త చిన్ని తాకిడేదో ఝల్లుమంది నాలో విన్న అలికిడేదో తుళ్లిపడెను లోలో జారుతున్న కల తీరనున్న వేళ ముడుచుకుంది పెదవే కోరుకోని దూరమేదో చేరువయ్యి తీర్చమంది మనవి పిలవనా మైకం అంచులో Touch me not touch me not Touch me not touch me not Touch me not touch me not Touch me not touch me not తడబడే తపనలో జతపడే తనువులో
Lyrics sourced from public databases. May contain errors.