MovieGQ

Super Figure

Potugadu (2013) · Track 4 of 10

Song Details

Lyrics

బేబీ నువ్వంటె పడిసస్తా బేబీ నీకోసం దూకేస్తా బేబీ నువ్వు లెకపోతే నా లైఫ్ మొత్తం వేస్ట్ అయిపొతాదే బేబీ ఈ జన్మ నీదేలె బేబీ ఆ పైన నీదేలె బేబీ నా హార్ట్ నీదే అనీ నిన్ను చూసాకే తెలిసిందే ఎల్లా?? అరే ఎల్లా? మరీ ఇంత డేంజర్ అయిపోతే ఎల్లా అలా ఇలా లవ్ చేసేయ్ మల్ల ఆపై ఇంకా గిరిగిల్లా రాయె రాయె సూపర్ ఫిగరు నిన్ను సేత్తా నా పిల్లల మదరూ రాయె రాయె రాయె సూపర్ ఫిగరు నిన్ను సేత్తా నా పిల్లల మదరూ నువ్వే నా హార్టు బీటు నువ్వే నా పల్సూ రేటూ నువ్వులేక పోతే ఎందుకే ఈ హార్ట్ బీటూ నువ్వే నా సర్వం పిల్లా నేనే నీ సొంతం మల్లా వచ్చెయ్ వే ఇచ్చెయ్ వే నీ ముద్దుల వర్షాన్ని మాయ చేసి మంత్రం వేసి ఇట్టా నా మనసుకి కళ్ళెమేసి ప్రేమలోకి లాగినావుగా తల్లడిల్లిపోతున్నాను తెల్లార్లూ పిల్లడా My heart says baby i need you రాయె రాయె సూపర్ ఫిగరు నిన్ను సేత్తా నా పిల్లల మదరూ రాయె రాయె రాయె సూపర్ ఫిగరు నిన్ను సేత్తా నా పిల్లల మదరూ నువ్వే నా రసగుల్లా లవ్ చేద్దాం ఓపెన్ గా ఇల్లా ఈ లైఫ్ ఆపై లైఫ్ నువ్వే నా వైఫ్ నువ్వే నా గ్లాస్లో వైను నువ్వే నా మోస్ట్ పెయిన్ నువ్వే నాకు ముద్దివ్వకపోతే వేస్తానే ఫైన్ అరే హీరోలంతా ఒక్క చోట పోగేసి చూసినా నిన్ను మించి ఉండరే పోటుగాడా మూడు ముళ్ళు వేసుకుని ఎంచక్కా మనము Lets go high into the sky రాయె రాయె సూపర్ ఫిగరు నిన్ను సేత్తా నా పిల్లల మదరూ రాయె రాయె రాయె సూపర్ ఫిగరు నిన్ను సేత్తా నా పిల్లల మదరూ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Potugadu

See All