Song Details
Lyrics
పల్లవి: Start it!! బిందాస్, ఫుల్ మాస్ గోవిందా వీడు హై క్లాస్, టైం పాస్ గోవిందా లేడీస్ ఫొకస్సు గోవిందా వీడికి లవ్ అంటే వీక్నెస్ గోవిందా That's right!! బిందాస్, ఫుల్ మాస్ గోవిందా వీడు హై క్లాస్, టైం పాస్ గోవిందా లేడీస్ ఫొకస్సు గోవిందా వీడికి లవ్ అంటే వీక్నెస్ గోవిందా చరణం: 1 పైపై చూపులకేమో మామూలోడు కామన్ గా కనిపించేఎ పోరగాడు వీడి మైండ్ లోతుకెళ్ళినోదు రామ రామ మళ్ళీ తిరిగేరాడు గీత గీసారంటే దాటేస్తాడు వద్దు గిద్దు అంటే చేసేస్తాడు నాకంటే పొటుగాడు లేదంటాడు అబ్బ కన్ను కొట్టి కలర్ ఎగరేస్తాడు. పోటుగాడు!! గోవిందా!! బిందాస్, ఫుల్ మాస్ గోవిందా వీడు హై క్లాస్, టైం పాస్ గోవిందా లేడీస్ ఫొకస్సు గోవిందా వీడికి లవ్ అంటే వీక్నెస్ గోవిందా చరణం: 2 ఏ స్కూల్ డ్రాప్ అవుట్ పిల్లగాడు A B C X ఫేస్ బుక్ లన్నీ చదివేసాడు ఏ స్కూల్ డ్రాప్ అవుట్ పిల్లగాడు A B C X ఫేస్ బుక్ లన్నీ చదివేసాడు ఆల్గీబ్రా లెక్కల్లో వీకే వీడు కాని ఆల్బిత్తర్ లెక్కల్లో జాదూగాడు Actually very good boy వీడు పాపం ఏ పని చేసిన బ్యాడ్ అవుతాడు జస్టే సెకండ్ కొంచెం ఫీల్ అవుతాడు మళ్ళీ ఫుల్ హార్స్ పవర్ తో రైజ్ అవుతాడు. పోటుగాడు!! గోవిందా!! బిందాస్, ఫుల్ మాస్ గోవిందా వీడు హై క్లాస్, టైం పాస్ గోవిందా లేడీస్ ఫొకస్సు గోవిందా వీడికి లవ్ అంటే వీక్నెస్ గోవిందా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Potugadu
See AllPyar Mein Padipoya
Indu Nagaraj, Manchu Manoj Kumar
Devatha
Karthik
Bujji Pilla
T.R. Silambarasan
Super Figure
Geetha Madhuri, Vedala Hemachandra
Potugadu Theme
Geetha Madhuri, Achu Rajamani
Love Theme
-
Sloka Theme
Parnika, Sahithi, Ramya, Deepthi Chary, Deepu, Krishna Chaitanya, Rahul, Anudeep
Action – The Distraction
-
Potugadu Mashup
-