MovieGQ

Devatha

Potugadu (2013) · Track 2 of 10

Song Details

Singer
Music Director

Lyrics

పల్లవి: ఇదివరకిటు వైపుగా రాలేదుగా నా కలా చేజారినదేమిటో తెలిసిందిగా ఈ వేళా చిమ్మ చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల మరు జన్మము పొందేలా సరికొత్తగా పుట్టానే మరలా దేవత ఓ దేవత నా మనసునే మార్చావే ప్రేమతొ నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే దేవత ఓ దేవత నా మనసునే మార్చావే ప్రేమతొ నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే చరణం: 1 ఓ… నా గుండె కదలికలో వినిపించే స్వరము నువ్వే నే వేసే అడుగు నువ్వే నడిపించే వెలుగు నువ్వే నా నిన్నలనే మరిపించేలా మాయేదో చేసావే అనురాగపు తీపిని నాకు రుచి చూపించావే అమ్మల్లే దేవత ఓ దేవత నా మనసునే మార్చావే ప్రేమతొ నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే దేవత ఓ దేవత నా మనసునే మార్చావే ప్రేమతొ నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే చరణం: 2 ఓ… నీవల్లే కరిగిందీ మనసంతా కను తడిగా నిజమేదో తెలిసేలా నలుపంతా చెరిగెనుగా గతజన్మల రుణ బంధముగా కలిసావే చెలి తీగా ఇకపై నెనెప్పటికి నీ ఊపిరి గాలల్లే ఉంటాగా దేవత ఓ దేవత నా మనసునే మార్చావే ప్రేమతొ నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే దేవత ఓ దేవత నా మనసునే మార్చావే ప్రేమతొ నీ ప్రేమతో నను మనిషిగ మలిచావే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Potugadu

See All