Song Details
Lyrics
పల్లవి: ప్యార్ మే పడిపోయా మై ఓ మియా తేరే ప్యార్ మే పడిపోయా మై ప్రాణమే చోడ్ దియా మై ఓ జాను మేరే ప్రాణమే చోడ్ దియా మై ఖానా పీనా నహిరే బావా కడుపుకే నిద్ర గిద్ర ఆతీ నైరే కళ్ళకే జిందగీ హలాల్ అయింది రో ప్యార్ మే పడిపోయా మై ఓ మియా తేరే ప్యార్ మే పడిపోయా మై ప్రాణమే చోడ్ దియా మై ఓ జాను మేరే ప్రాణమే చోడ్ దియా మై చరణం: 1 దిల్ దిల్ ధడకే బుగ్గలు చూస్తే జిల్ జిల్ ఆడే నడుముని చూస్తే దిల్ మేర లాగేత్తాంది రే ఓ పిల్లా తేరే ప్యార్ కోసం దేకేతున్నానే హేయ్.. దిల్ దిల్ ధడకే బుగ్గలు చూస్తే జిల్ జిల్ ఆడే నడుముని చూస్తే దిల్ మేర లాగేత్తాంది రే ఓ పిల్లా తేరే ప్యార్ కోసం దేకేతున్నానే దేకుడు గీకుడు నక్కోజీ ప్యార్ మాత్రం కర్ లో జీ మై భీ నీతో ఇష్క్ చేస్తి హూన్ ప్యార్ మే పడిపోయా మై ఓ మియా తేరే ప్యార్ మే పడిపోయా మై ప్యార్ మే పడిపోయా మై ఓ మియా తేరే ప్యార్ మే పడిపోయా మై చరణం: 2 బేగుం మై తుంకో ఇష్క్ కర్తా హూన్ చంకి గింకి కొట్టుకుని షాదీ గీదీ చేసేస్కొని చోటా ఇల్లే కట్టేస్కుందాము కుషి లో క్రికట్ టీమే పుట్టించేద్దాము చంకి గింకి కొట్టుకుని షాదీ గీదీ చేసేస్కొని చోటా ఇల్లే కట్టేస్కుందాము కుషి లో క్రికట్ టీమే పుట్టించేద్దాము షాదీ గీదీ చోడో జీ చుమ్మా ఇప్పుడే దేదో జీ టక్కున నువ్వే మమ్మీవవుతావు నక్కో నక్కో ప్యార్ మే పడిపోయా మై ఓ మియా తేరే ప్యార్ మే పడిపోయా మై ప్రాణమే చోడ్ దియా మై ఓ జాను మేరే ప్రాణమే చోడ్ దియా మై ఖానా పీనా నహిరే బావా కడుపుకే నిద్ర గిద్ర ఆతీ నైరే కళ్ళకే జిందగీ హలాల్ అయింది రో ప్యార్ మే ప్యార్ మే టిక్కుం టిక్కుం మై ప్యార్ మే టిక్కుం టిక్కుం మై
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Potugadu
See AllDevatha
Karthik
Bujji Pilla
T.R. Silambarasan
Super Figure
Geetha Madhuri, Vedala Hemachandra
Bindass
Tippu
Potugadu Theme
Geetha Madhuri, Achu Rajamani
Love Theme
-
Sloka Theme
Parnika, Sahithi, Ramya, Deepthi Chary, Deepu, Krishna Chaitanya, Rahul, Anudeep
Action – The Distraction
-
Potugadu Mashup
-