Song Details
Lyrics
ఏమని అడగను ఏ వరము నిను కోరను నీ దాసదాసానుదాసుడను, నీ ఎదుట నే మూగను కృష్ణా ఏమని అడగను మొసలి బారి పడి మొరలిడిన గజేంద్రుని బాధలులేవు రక్ష రక్షయని ప్రార్థించుటకు ద్రౌపది దుస్థితి లేదు అటుకులిచ్చి సంపదలు తెమ్మనే అర్థాంగలక్ష్మీ లేనే లేదు ఆ అడగకున్నా అన్నీ యిచ్చే వాడే నా వాడని తెలిసే ఏమని అడగను ఏ వరము నిను కోరను కృష్ణా కృష్ణా కృష్ణా ఏమని అడగను ఆ బంధమే లేని భగవంతుడు నీ అనుబంధానికి బంధితుడు అందరిచేత అడిగించుకునేవాడు నిన్నడుగుతున్నాడు ఆ అంతా నువ్వే అంటాడయ్యా ఆ ఒక్కటేదో అడగవా అమ్మా నీ కృష్ణయ్యా చిన్నప్పుడు మన్ను తిన్నాడని తెలిసి నోరు చూపమంటే తన నోట పదునాలుగు భువనాలను చూపించాడు కదమ్మా అప్పుడు ఆ యశోదమ్మ ఆశ్చర్యంతో నోరు తెరిచి చూసిందే కానీ, నోరు తెరిచి ఏమైనా అడిగిందా తల్లీ ఆ మన్ను తిన్న ఆనోట అన్ని లోకాలను చూసిన యశోదమ్మ ఏవరమడిగిందమ్మా వేణుగానమును విని ఆగోవులు తరించినవిగాని గోవిందుని ఏం కోరాయమ్మా ముక్తికాంతుడగు ముకుందుడే (2) నా యందు నిలిచి ఉన్నాడు, నా పంచప్రాణాలు తులసిదళాలతో అర్చన చేస్తున్నాను ఇంతకన్నా కావలసింది ఇంకేంఉందీ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Pandurangadu
See AllAadauv Devakidevi
Pranavi
Govindude Koka Chutti
Madhu Balakrishnan, Sunitha Upadrashta, M.M. Keeravani
Hey Krsihsna Mukunda
S.P. Balasubrahmanyam, Hima Bindu
Sahasra Sheersha
Shankar Mahadevan
Sri Sri Sri Rajadhi Raja
Shankar Mahadevan, Geetha Madhuri
Govinda Krishna Jai
S.P. Balasubrahmanyam
Matrudevobhava
S.P. Balasubrahmanyam, Malavika, M.M. Keeravani
Brundavanamuna
M.M. Keeravani, Usha
Jwalath Karaala
-
Premavalambanam
Vijay Yesudas, K.S. Chithra
Kosala Deshapu
S.P. Balasubrahmanyam, Sunitha Upadrashta
Mathapithrusamo
Madhu Balakrishnan
Neela Megha
S.P. Balasubrahmanyam
Jaya Ranga Ranga Vittala
M.M. Keeravani