Song Details
Lyrics
నీల మెఘవర వర్ణ నిగమ నిగమాంత నిజ నివాస శరస్ చంద్రిక సౌమ్య సౌందర్య చారు చంద్రహాస మధుర మధుర మణి కుండల మండిత గండ యుగవికాస పద్మ పట్రాణయాన పరమాత్మ పాహిచిద్విలాస పాహిచిద్విలాసా పాహిచిద్విలాసా తన వైకుంటము వీడి నను గూడి ఆట్లాడగ వచ్చితివా... ప్రెమ మీరగ రంగా అని పేరు పెట్టి పిలిచితివ తల్లితండ్రుల సెవల మైమరచిన తనయుడిపైనె అలిగితివా... శ్రిత మ్రుదుల శ్రి మాధవ శిల వైతివా.. శ్రి కెశవా. నాకొసం నా ఇంటికి వచ్చిన భువన మొహనా బూహరణ కనుల ఎదుట సాక్షత్కరించిన కననైతినె హరి హరణా.. రాధ హౄదయ బౄంద రసమయ కరుణ సుగంధ రావ నీ రంగని బ్రోవ రాజది రాజ శ్రిరంగా.. రంగా పాండురంగా -- (2)
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Pandurangadu
See AllAadauv Devakidevi
Pranavi
Govindude Koka Chutti
Madhu Balakrishnan, Sunitha Upadrashta, M.M. Keeravani
Hey Krsihsna Mukunda
S.P. Balasubrahmanyam, Hima Bindu
Sahasra Sheersha
Shankar Mahadevan
Yemani Adaganu
S.P. Balasubrahmanyam, Malavika, Sri Sowmya
Sri Sri Sri Rajadhi Raja
Shankar Mahadevan, Geetha Madhuri
Govinda Krishna Jai
S.P. Balasubrahmanyam
Matrudevobhava
S.P. Balasubrahmanyam, Malavika, M.M. Keeravani
Brundavanamuna
M.M. Keeravani, Usha
Jwalath Karaala
-
Premavalambanam
Vijay Yesudas, K.S. Chithra
Kosala Deshapu
S.P. Balasubrahmanyam, Sunitha Upadrashta
Mathapithrusamo
Madhu Balakrishnan
Jaya Ranga Ranga Vittala
M.M. Keeravani