Song Details
Lyrics
కోసలదేశపు కోమలితో తొ తొ తొ కొంకిణి నగరపు కామినితో తొ తొ తొ హస్తినాపురపు అశ్వినితో పాటలీపుత్ర పద్మినితో తరికిటతో...... అందరితో తధిగిణతో..... ఎందరితో ఒక్కరా ఇద్దరా ముగ్గురా తెలియదు లెక్కెంతో ఎంతో సింధుతీరపు సుందరితో తొ తొ తొ కుంతల ప్రాంతపు కాంతలతో కన్యను కవ్వించా చుంబనాలతో ముగ్దను అలరించా మర్దనాలతో ప్రొఢను అలరించా పీడనాలతో తరుణులందరిని మెప్పించా తరుణోపాయముతో సరస ప్రవీణ శృంగార రత్న పడుచు ప్రసన్న పడక ప్రపూర్ణ అను పిలుపులతో పలుబిరుదులతో ప్రశంసించారు నన్నెంతో ఎంతో... వుజ్జయిని సమ వుజ్జిణితో తొ తొ తొ ద్రావిడలో ఒక ఆవిడతో అనేకమందితో తో తో అందులో ఒక్కరితో ఏం చేశావో చెప్పు రసికుల తిలకా పూర్తి వివరణలతో తనువును తడిపాను పాలుతేనెతో తదుపరి తుడిచాను పెదవి దూదితో పరిమళమద్దాను పంటిపూలతో కొంటెసేవలను చేశాను ఒంటిచేతితో తొలిసారి తీర్చి మలిసారి మార్చి సుఖశిఖరమేదో చూపాను మెచ్చి నా విద్వత్తో రసవిద్యుత్తో అది నభూతో న భవిష్యత్తూ నానా జాతుల వనితలతో తొ తొ తొ ఇతరత్రా పలు ఇంతులతో
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Pandurangadu
See AllAadauv Devakidevi
Pranavi
Govindude Koka Chutti
Madhu Balakrishnan, Sunitha Upadrashta, M.M. Keeravani
Hey Krsihsna Mukunda
S.P. Balasubrahmanyam, Hima Bindu
Sahasra Sheersha
Shankar Mahadevan
Yemani Adaganu
S.P. Balasubrahmanyam, Malavika, Sri Sowmya
Sri Sri Sri Rajadhi Raja
Shankar Mahadevan, Geetha Madhuri
Govinda Krishna Jai
S.P. Balasubrahmanyam
Matrudevobhava
S.P. Balasubrahmanyam, Malavika, M.M. Keeravani
Brundavanamuna
M.M. Keeravani, Usha
Jwalath Karaala
-
Premavalambanam
Vijay Yesudas, K.S. Chithra
Mathapithrusamo
Madhu Balakrishnan
Neela Megha
S.P. Balasubrahmanyam
Jaya Ranga Ranga Vittala
M.M. Keeravani