Warre Waree
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- వారే వారే వారే అరె వ్వ వ్వ వయ్యారే
సుడిగాలే నా ఈ మైనా
నారే నారే నారే ఇది త త తల్వారే
యెద తీరేనా ఈ సోనా
పదహరు ఊపులో జానే జా
మది పిండేసింది క్యానషా
ఇక రౌండుదాకు నిద్దరపోకు
ఖానా పీనా ఇక బంద్
రామ్మ రామ్మ రామ్మ హే రామా
ఇక ప్రేమపాలై పోయారా మామా
హే రామ్మ రామ్మ రామ్మ హే రామా
ఇక ప్రేమపాలై పోయారా మామా
వారే వారే వారే అరె వ్వ వ్వ వయ్యారే
సుడిగాలే నా ఈ మైనా
నారే నారే నారే ఇది త త తల్వారే
యెద తీరేనా ఈ సోనా
తేనెటీగ తరంగంనే వేసి సోయగాలు తొడిగేసి
సుకుమారి పోవె అని బ్రహ్మే పంపాడే
పూత రేకుకు ఒక నడుమే ఇచ్చి ఊరిమీదకి ఎరవేసి
దీన్ని కన్న వాళ్ళే మరి మాపై కొదిలారా
మిల మిల లాడే మేఘమాల అలజడి రేపి పోయెరో
గల గల లాడే గుండెలోనా కలవరమాయె చూడరో
ఇది హయి అనుకోనా మాయ అనుకోనా
మస్తుగుంది ప్రియతం
రామ్మ రామ్మ రామ్మ హే రామా
ఇక ప్రేమపాలై పోయారా మామా
హే రామ్మ రామ్మ రామ్మ హే రామా
ఇక ప్రేమపాలై పోయారా మామా
వారే వారే వారే అరె వ్వ వ్వ వయ్యారే
సుడిగాలే నా ఈ మైనా
నారే నారే నారే ఇది త త తల్వారే
యెద తీరేనా ఈ సోనా
చూడు చూడు మరి నాలో నేనే మాటలాడుకొను వింత
ఇది పిచ్చికాదు చెలి ఆడే దోబూచి
మారిపోయె ఇక లోకం మొత్తం చేరిపోయె చెలి సాంతం
ఇక ఎంత హాయి మదిలోన ఓ సోసి
మెరుపుల తీగో కందిరీగో అరె అరె ధేఖో సుందరి
పరువపు వాగో తామరాకో ననువలచిందో ఒంటరి
ఇది యవ్వన వీణ తుంటరి వాన మాయదారి చిత్తు
రామ్మ రామ్మ రామ్మ హే రామా
ఇక ప్రేమపాలై పోయారా మామా
హే రామ్మ రామ్మ రామ్మ హే రామా
ఇక ప్రేమపాలై పోయారా మామా
వారే వారే వారే అరె వ్వ వ్వ వయ్యారే
సుడిగాలే నా ఈ మైనా
నారే నారే నారే ఇది త త తల్వారే
యెద తీరేనా ఈ సోనా
- వారే వారే వారే అరె వ్వ వ్వ వయ్యారే
Ontari
Movie More SongsWarre Waree Keyword Tags
-
-
-