O Maare O Maare
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Ranjith
Lyrics
- ఓ మారె ఓ మారె ఓ మారె
ఇక నీకు నాకు హద్దు పొద్దు నో మోరే
ఓ మారె ఓ మారె ఓ మారె
నిన్ను ముద్దు పెట్ట బుగ్గల్రెండు తయ్యరె
పి పి పి సన్నాయి పాడాలిలే
పందిట్లో సందల్లే రేగాలిలే
డుం డుం డుం బాజాలె మోగాలిలె
ఊరంత హోరెత్తి పోవాలిలె
హెయ్ పిల్లా పిల్లా పిల్లా పిల్లా పిడుగై రాన
హెయ్ కల కల గలాటగ హత్తుకు పొన
హెయ్ పులి పులి పులి పులి వేటకి రార
నన్నే గిల్లి సయ్యాటకె ఎత్తుకుపోరా
ఓ మారె ఓ మారె ఓ మారె
ఇక నీకు నాకు హద్దు పొద్దు నో మోరే
రాస్కో రాణి కథే మొదలెట్టక
కందిపోతావ కంగారౌతావ
ఆజా రాజా అని కబురెట్టక
జారిపోతావ జమాయిస్తావ
కేరింతల్లో ఆరు నూరౌతావా
గోరంతల్లో గోటి గాటౌతావా
చూపుల్లో చలిమంట రేపెడతావా
సిగ్గెట్టి పిలిస్తె చీ కొడతావ
శ్రీరస్తు శుభమంత ఊకొడతావ
పొడిబియ్యం తెప్పించె వరుడౌతావ
హెయ్ పిల్లా పిల్లా పిల్లా పిల్లా పిడుగై రాన
హెయ్ కల కల గలాటగ హత్తుకు పొన
హెయ్ పులి పులి పులి పులి వేటకి రార
నన్నే గిల్లి సయ్యాటకె ఎత్తుకుపోరా
ఓ మారె ఓ మారె ఓ మారె
ఇక నీకు నాకు హద్దు పొద్దు నో మోరే
కోర మీసం గుచ్చుకుంటె యెట్టా
లేత పరువాలు అమ్మో అనేలా
ఏదో మైకం తెచ్చుకోవె పిట్టా
చురుకులో హయి అహ అనేల
మెళ్ళొ తాళై నన్ను గిలిపెడతావా
పసుపు చీరై నన్ను పడగొడతావా
ముద్దార ముళ్ళెసి మురిపిస్తా
ముద్దుల్లో మెలేసె మొగుడౌతావ
ఏడేసి అడుగుల్లో నడిచొస్తావ
ఎకాకి ఉపాసం చెడకొడతావ
హెయ్ పిల్లా పిల్లా పిల్లా పిల్లా పిడుగై రాన
హెయ్ కల కల గలాటగ హత్తుకు పొన
హెయ్ పులి పులి పులి పులి వేటకి రార
నన్నే గిల్లి సయ్యాటకె ఎత్తుకుపోరా
ఓ మారె ఓ మారె ఓ మారె
ఇక నీకు నాకు హద్దు పొద్దు నో మోరే
నిన్ను ముద్దు పెట్ట బుగ్గల్రెండు తయ్యరె
పి పి పి సన్నాయి పాడాలిలే
పందిట్లో సందల్లే రేగాలిలే
డుం డుం డుం బాజాలె మోగాలిలె
ఊరంత హోరెత్తి పోవాలిలె
హెయ్ పిల్లా పిల్లా పిల్లా పిల్లా పిడుగై రాన
హెయ్ కల కల గలాటగ హత్తుకు పొన
హెయ్ పులి పులి పులి పులి వేటకి రార
నన్నే గిల్లి సయ్యాటకె ఎత్తుకుపోరా
Ontari
Movie More SongsO Maare O Maare Keyword Tags
-
-