MovieGQ

Chepaalanundhi

Ontari (2008) · Track 2 of 6

Song Details

Music Director

Lyrics

చెప్పాలనుంది చిన్నమాటైనా ఆగనంది దాగనంది లోలోనా ఇన్నాళ్ళనుండి ఉన్నమాటైనా ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా పెదవే కదిలించుకో మనసే వినిపించుకో పరదా తొలగించు కొంతైనా సరెలే అనిపించుకో త్వరగా చెయ్యందుకో నీకోసం వేచి చూస్తున్నా... చెప్పాలనుంది చిన్నమాటైనా ఆగనంది దాగనంది లోలోనా ఇన్నాళ్ళనుండి ఉన్నమాటైనా ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా గుండెలయలో ఓ ఓ ధీంతధిరనా ఎన్ని కధలో ప్రేమవలనా హాయి అలలో ఓ ఓ ఊయలవనా రేయినదిలో జాబిలవనా నీ ప్రేమలోనే మేలుకుంటున్నా మేఘాలపైనే తేలిపోతున్నా నాకు తెలియని నన్ను కనుగొని నవ్వుకుంటున్నా చెప్పాలనుంది చిన్నమాటైనా ఆగనంది దాగనంది లోలోనా వెంటనడిచే ఓ ఓ నీడననుకో జంటనడిపే జాడననుకో పూలు పరిచే ఓ ఓ దారిననుకో నిన్ను కలిసే బంధమనుకో నా ప్రేమలోకం నువ్వే అంటున్నా నీతో ప్రయాణం ఇష్థమేనన్నా ప్రేమ తెలిపిన రామచిలుకను హత్తుకోమన్నా చెప్పాలనుంది చిన్నమాటైనా ఆగనంది దాగనంది లోలోనా ఇన్నాళ్ళనుండి ఉన్నమాటైనా ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా పెదవే కదిలించుకో మనసే వినిపించుకో పరదా తొలగించు కొంతైనా సరెలే అనిపించుకో త్వరగా చెయ్యందుకో నీకోసం వేచి చూస్తున్నా చెప్పాలనుంది చిన్నమాటైనా ఆగనంది దాగనంది లోలోనా ఇన్నాళ్ళనుండి ఉన్నమాటైనా ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ontari

See All