Song Details
Lyrics
రాజశేఖరా ఆగలేనురా రాజశేఖరా ఆగలేనురా పైటలో స్వరాలనే మీటి చూడరా ఓ సఖి చెలి తేనె జాబిలి తీరని సుఖాలలో తీపి ఆకలి రాజశేఖరా - ఓ సఖి చెలి చాటుగా తెర చాటుగ కసి కాటులో పెదవే ఘాటుగా అలవాటుగా ఒడి పాఠమే చదివే చిరు చిత్రాలతో... నడుమే అడిగే వగలే మధు పత్రాలతో... నలుగే పెరిగే చెరలే శృంగార గంగ పొంగేటి వేళ రుచులే మరిగే మత్తులో రాజశేఖరా ఆగలేనురా పైటలో స్వరాలనే మీటి చూడరా ఓ సఖి చెలి తేనె జాబిలి కొంటెగా తొలి రాతిరి చలి మంటలే పుడితే జంటలో కసి చాకిరి గిలి గంటలే కొడితే గురి చూసెయ్యవా... సొగసే బిగిసే సుడిలో తెర తీసెయ్యవా... ఎదలో కరిగే బడిలో నా లేత ఒళ్ళు నీ చూపు ముళ్ళు తగిలే రేయిలో రాజశేఖరా ఆగలేనురా పైటలో స్వరాలనే మీటి చూడరా ఓ సఖి చెలి తేనె జాబిలి తీరని సుఖాలలో తీపి ఆకలి ********* ********* ******** చిత్రం: ముగ్గురు మొనగాళ్ళు (1994) సంగీతం: విద్యాసాగర్ సాహిత్యం: వేటూరి గానం: చిత్ర, యస్. పి. బాలు ఓ... ఓ... ఓ... అమ్మంటే మెరిసే మేఘం మ్మ్... మ్మ్... మ్మ్ నాన్నంటే నీలాకాశం మ్మ్... మ్మ్... మ్మ్ అమ్మంటే మెరిసే మేఘం కురిసే వానా నాన్నంటే నీలాకాశం తల వంచేనా నూరేళ్ళ ఆశాదీపం నువ్వే మా ఆరో ప్రాణం నువ్వే మా తారాదీపం పూజా పుష్పం ఓ... అమ్మంటే మెరిసే మేఘం కురిసే వానా నాన్నంటే నీలాకాశం తల వంచేనా శ్లోకంలో పుట్టింది శ్లోకంగా రామా కథా శోకంగా మిగిలింది కుమిలిన ఈ అమ్మ కథా బంధాలే భస్మాలు విధే కదా వింత కథ మమకారం మాతృత్వం నిన్నటి నీ ఆత్మ కథ బ్రతుకంతా నిట్టూర్పై ఎడారైన బాధల్లో కన్నీరై చల్లార్చే గతేలేని గాధల్లో ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... చింతల్లో శీమంతం శిలలోనే సంగీతం శిథిలం నీ సంసారం చిగురేసే అనుబంధం ఒక బ్రహ్మను కన్నావు అమ్మకి అమ్మైనావు శివవిష్నువులిద్దరినీ చీకటిలో కన్నావు ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... త్రిముర్తులకి జన్మవో తిరుగులేని అమ్మవో ఏ బిడ్డని పెంచేవో ఏ ఒడ్డుకి చేరేవో ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Mugguru Monagallu
See AllKottu Kottu Kobbarikaya
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Aaja Aaja
Mano, K.S. Chithra
Chamanthi Puvva Puvva
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Nuvvokkasari Ante Okays
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Amma Ante
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Rara Swamy Rara
S.P. Balasubrahmanyam, K.S. Chithra