MovieGQ

Chamanthi Puvva Puvva

Mugguru Monagallu (1994) · Track 3 of 7

Song Details

Lyrics

చామంతి పువ్వా పువ్వా పువ్వా నీకు బంతి పూల మేడ కట్టనా రంగేళి రవ్వా రవ్వా రవ్వా నా సోకులన్ని రంగరించనా ఓలమ్మో కన్నె మొగ్గ అందీవే పాల బుగ్గ అదిరిందయ్యో జబ్బ నిన్నింక నేను ఒగ్గ పుచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా చామంతి పువ్వా పువ్వా పువ్వా నీకు బంతి పూల మేడ కట్టన రంగేళి రవ్వా రవ్వా రవ్వా నా సోకులన్ని రంగరించనా చరణం: 1 సిరిమల్లె మాల సిగలో ముడిచేయ్ నా చెంగావి చీర సిగ్గే దోచేయ్ నా అడిగిందే చాలు గురుడా పెనవేయ్ నా కౌగిట్లో చేరి కళలే కలబొయ్ నా సుడిరేగుతోందే సుఖమైన జ్వాల మందార దీవుల్లో ముత్యాల జల్లుల్లో అబ్బాయి నాట్యమాడేస్తుంటే... అరెరెరె గిచ్చనా గొల్లభామ ఎంచక్కా గుచ్చనా ఘాటు ప్రేమా... జిగిజిగిచ - జిగిజిగిచ - జిగిచ చామంతి పువ్వా పువ్వా పువ్వా నీకు బంతి పూల మేడ కట్టన రంగేళి రవ్వా రవ్వా రవ్వా నా సోకులన్ని రంగరించనా చరణం: 2 సంపంగి మొగ్గ శృతిలో సవరించు అందాల బొమ్మ ఇదిగో అలరించు శృంగార వీణ సఖియా పలికించు వయ్యారమంత ఒడిలో ఒలికించు మరుమల్లె వేళ మదనాల గోల పున్నాగ ఒంపుల్లో సన్నాయి సొంపుల్లో అమ్మాయి నన్ను దాచేస్తోంటే హహహహా హత్తుకో అందగాడ మజాలే అందుకో చందురూడా జిగిజిగిచ - జిగిజిగిచ - జిగిచ చామంతి పువ్వా పువ్వా పువ్వా నీకు బంతి పూల మేడ కట్టన రంగేళి రవ్వా రవ్వా రవ్వా నా సోకులన్ని రంగరించనా ఓలమ్మో కన్నె మొగ్గ అందీవే పాల బుగ్గ అదిరిందయ్యో జబ్బ నిన్నింక నేను ఒగ్గ అర్రె పుచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mugguru Monagallu

See All